Team ARP RamaPrabhu

Team ARP RamaPrabhu

Share

Attepally RamaPrabhu
People's Leader🌟
Serving Communities✨️
Building Dreams🏠

Photos from Team ARP RamaPrabhu's post 12/04/2026

అట్టేపల్లి రామప్రభు గారు, శ్రీమతి గుంజ ఎల్లమ్మ గారి కనిష్ట కుమారుని వివాహ వేడుకకు హాజరై, నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.

ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందభరితంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 💐🎉🎉


Photos from Team ARP RamaPrabhu's post 12/04/2026

అట్టేపల్లి రామప్రభు గారు, శ్రీమతి పెద్ద ముద్దంగుల పెద్ద గురువమ్మ గారి కనిష్ట కుమారుని వివాహ వేడుకకు హాజరై, నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.

ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందభరితంగా కొనసాగాలని ఆకాంక్షించారు 💐🎉🎉

07/04/2026





*🩺"ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు"🩺*

మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్

03/04/2026

ఈ గుడ్ ఫ్రైడే మీ జీవితంలో కొత్త ఆశలను, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ప్రేమతో
మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్

03/04/2026

"ఆయన కేవలం రాజు కాదు.. ఒక యోధుడు, ఒక ఆదర్శం. శివాజీ మహారాజ్ వర్ధంతి నాడు ఆ మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు."

ప్రేమతో
మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్

🚩

Photos from Team ARP RamaPrabhu's post 02/04/2026

అట్టేపల్లి రామప్రభు గారు ఈరోజు మియాపూర్ లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
అలాగే అక్కడి భక్తులతో కలసి స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించారు. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా విట్టల్ గారు మరియు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “అన్నసమారాధన”కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వారి కుటుంబానికి హనుమంతుని దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరుకున్నారు

02/04/2026

రామభక్త ఆంజనేయుని శుభాశీస్సులతో
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించాలని ఆ స్వామి వారిని ప్రార్ధిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
*"హనుమాన్ జయంతి శుభాకాంక్షలు"*

ప్రేమతో
మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్

Photos from Team ARP RamaPrabhu's post 31/03/2026

"మియాపూర్ డివిజన్ ప్రజలందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు."

శ్రీరామ నవమి పర్వదినంను పురస్కరించుకుని మియపూర్ డివిజన్ పరిధిలోనీ ప్రగతి ఎన్‌క్లేవ్ ,ప్రశాంత్ నగర్,మక్త మహబూబ్పేట్ విలేజ్,ఆర్‌బిఆర్ 3వ బ్లాక్, మియాపూర్ గ్రామం మరియు హఫీజ్‌పేట్ లో గల హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో స్థానికులు,అసోసియేషన్ సభ్యులు ,కాలనీ వాసులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మియాపూర్ డివిజన్ నాయకులు *అట్టేపల్లి రామప్రభు* గారు.

Photos from Team ARP RamaPrabhu's post 30/03/2026

మియాపూర్‌లో ఘనంగా మహాంకాళి రేణుక ఎల్లమ్మ అమ్మవార్ల కళ్యాణం..

మియాపూర్ వార్త..
మియాపూర్ వడ్డెర బస్తీలో శ్రీశ్రీశ్రీ మహాంకాళి రేణుక ఎల్లమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం స్థానిక నాయకులు, భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కళ్యాణం అనంతరం అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం నాగిశెట్టి ప్రసాద్ ,
వేముల రాజశేఖర్, గిరి, వినోద్, కృష్ణ పటేల్, ఓం ప్రకాష్ గౌడ్, బండారి అశోక్, గోపాల్, మోహన్, వినయ్, ఇలియాజ్ షరీఫ్, శ్రీకాంత్ యాదవ్, దినేష్ చారి, బాబురావు, తిమ్మరాజు, గిరి, గోల్కొండ వెంకట్, వెంకట్ స్వామి, సాయిరాం, దినేష్ గౌడ్, తిరుపతి గురువమ్మ, లలిత, శివమ్మ, హరినాద్, శ్రీనివాస్, యాకయ్య, రమేష్, రజనీకాంత్, కరుణాకర్, వినీత్, సాయితేజ, అజయ్, ప్రశాంత్, చంద్రిక , కల్పన, కుటుంబ సభ్యుల కాలనీ వాసులు స్థానిక నాయకులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.

26/03/2026

"రామ నామం మధురం.. శ్రీరామ చింతనం అమృతం.. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు."

ప్రేమతో
మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్​"రామ నామం మధురం.. శ్రీరామ చింతనం అమృతం.. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు."

ప్రేమతో
మీ *అట్టేపల్లి రామప్రభు*
240 డివిజన్ మియాపూర్

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad
500072