BJP OBC Morcha Musheerabad

BJP OBC Morcha Musheerabad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP OBC Morcha Musheerabad, Political Party, .

Photos from Dr K Laxman's post 21/03/2026
19/03/2026

ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

19/03/2026

"వేప పూతలో చేదు.. మామిడి పిందెలో వొగరు.. చింతపండులో పులుపు.. బెల్లం ముక్కలో తీపి.. జీవితం అంటేనే ఈ షడ్రుచుల కలయిక! ఈ నూతన సంవత్సరం మీ అందరికీ శుభప్రదంగా ఉండాలి." - అందరికీ ఉగాది శుభాకాంక్షలు!

13/03/2026

Wishing every 10th class student success in your exams—stay calm, focused, and confident.

T Shailaja Gopal

Photos from BJP OBC Morcha Musheerabad's post 01/03/2026

అంతర్జాతీయ వీల్‌చైర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్, వి.వి. గిరి నగర్‌లో వీల్‌చైర్ పంపిణీ సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శ్రీమతి టి. సైలజా గోపాల్ గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సెల్ కన్వీనర్ శ్రీ నాగేశ్వర్ రావు గారు మరియు మాజీ కార్పొరేటర్ శ్రీమతి టి. సైలజా గోపాల్ గారు కలిసి సీనియర్ డివిజన్ మహిళా నాయకురాలు అయిన సువర్ణ గారి భర్త శ్రీ రమేష్ గారికి వీల్‌చైర్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్, సాయి చంద్, శ్రీకాంత్, వి.ఎస్.టి రాజు, దామోదర్, వాణి శాస్త్రి, సురేష్, నవీన్, నర్సింగ్, లక్ష్మీనారాయణ, ప్రకాష్ యాదవ్, నర్సింహ మరియు మహిళా కార్యకర్తలు విజయలక్ష్మి గారు, కుసుమలత గారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

19/02/2026

With Dr K Laxman – I just got recognised as one of their top fans! 🎉

Photos from BJP OBC Morcha Musheerabad's post 07/02/2026

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ గారిని ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శ్రీ టి. గోపాల్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో శ్రీ సత్యం దోనేటి, శ్రీ లక్ష్మీనారాయణ్ (బంటీ), శ్రీ ప్రసాద్ గార్లు కూడా పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, చట్టబద్ధత, సమాజ సేవ వంటి అంశాలపై సంక్షిప్త చర్చ జరిగింది.
పోలీసు శాఖతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించి, సమాజ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలనే బీజేపీ నిబద్ధతను ఈ సందర్శన సూచిస్తుంది.
రాజకీయ నాయకులు-పోలీసు అధికారుల మధ్య గౌరవప్రదమైన సహకారానికి ఇది మంచి ఉదాహరణగా నిలిచింది.

04/02/2026

With Toofan telugu news daily - 50k Followers – I just got recognised as one of their top fans! 🎉

Photos from BJP OBC Morcha Musheerabad's post 02/02/2026
Photos from BJP OBC Morcha Musheerabad's post 01/02/2026

తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడికి ‘కమల’ నీరాజనం

జంగంరావు గౌడ్ నివాసంలో బీజేపీ నేతల సందడి.. శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్వాయవర్గ సభ్యులు టి.గోపాల్, బీజేపీ సికింద్రాబాద్ మహాకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్

తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, చిక్కడపల్లి వివేకానగర్ వాసి జంగంరావు గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.గోపాల్ ఆధ్వర్యంలో పార్టీ తరుపున స్థానిక గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత టి.గోపాల్ స్థానిక నాయకులతో కలిసి జంగంరావు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా జంగంరావు గౌడ్ మరియు టి.గోపాల్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తెలంగాణ ఉద్యమ విశేషాలపై ఆత్మీయంగా చర్చించారు.

అనంతరం ఈ వేడుకకు బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ హాజరయ్యారు. జంగంరావు గౌడ్ ని శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని భరత్ గౌడ్ కొనియాడారు.

కార్యక్రమంలో జంగంరావు గౌడ్ కుమారుడు డాక్టర్ నరేష్ గౌడ్, వివేకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాణీశ్వర శాస్త్రి, యువ నాయకులు దోనేటి సత్యం, శ్రీనివాస్ యాదవ్, నర్సింగరావు, శ్రీనివాస్, మధు, సాయి, బంటి, వనజా రాణి తదితర నేతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Government Service?

Culinary Team

Attire