22/05/2026
ఒక న్యాయమూర్తి అన్న మాటలకు సెటైరికల్ గా సోషల్ మీడియా వేదికగా ఒక యువకుడు చెప్పిన పార్టీ పేరే "కాక్రోచ్ జనతా పార్టీ".
జాతీయ పార్టీలు ఉంచిన మత్తులో నుండి బయటకు వచ్చిన యువత ఆ సెటైరికల్ పార్టీకి భారీ ఎత్తున మద్దతు ఇచ్చారు.
మద్దతు ఇచ్చినప్పటికి ఏ పార్టీకి వ్యతిరేకంగ మాట్లాడలేదు.
అయిన రెండు జాతీయ పార్టీలకు ఊచ్చ పడుతుంది.
#కారణం.
రెండు జాతీయ పార్టీలు యువతను రాజకీయాల కోసం వాడుకొని వదిలేసాయి కాబట్టి.
ఇలా యువత నిజాలను తెలుసుకొని రెండు జాతీయ పార్టీలకు సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపితున్నారు కాబట్టి జాతీయ పార్టీలకు ఓనుకు పుడుతున్నది.
https://www.instagram.com/telangana_cockroachs?igsh=bW9kZmRxcWxoMGYy&utm_source=qr
Harish Rao Thanneeru
BRS Party
KCR
Kalvakuntla Taraka Rama Rao - KTR
భారత రాష్ట్ర సమితి (BRS) PARTY
BJP Telangana
Bharatiya Janata Party (BJP)
Indian National Congress
22/05/2026
నాలుగు నెలల పదవి కాలం ఉండగా విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆకునూరి మురళి
Harish Rao Thanneeru
KCR
BRS Party
Kalvakuntla Taraka Rama Rao - KTR
22/05/2026
ప్రజల పక్షాన నిలిచే గొంతుక.. ఎవరికీ తలవంచని నైజం!
నేను పారిపోయేవాణ్ణి కాదు,
నా పేరు రాయొద్దు అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపతు కాదు!
నా తండ్రి పేరు కేసీఆర్..
నా పేరు కేటీఆర్..
నా కొడుకు పేరు హిమాన్షు!
Harish Rao Thanneeru
BRS Party
KCR
Kalvakuntla Taraka Rama Rao - KTR
భారత రాష్ట్ర సమితి (BRS) PARTY
22/05/2026
లోన్ రికవరీ అంశంలో ఎందుకీ వివక్ష?
కోట్లల్లో కార్పొరేట్ లోన్లు తీసుకున్న వారిని వదిలేస్తారు..తక్కువ లోన్ తీసుకున్న వారిని వేధిస్తారు అంటూ బ్యాంకు సిబ్బందిపై సుప్రీం కోర్టు అసహనం
గొప్పోడికి మాత్రం వెనుకా ముందు చూసుకోకుండా లోన్లు ఇచ్చేస్తారు, సామాన్య ప్రజలకు ఎన్నో నిబంధనలు పెడతారు అంటూ వ్యాఖ్యానించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి
కొన్ని సార్లు లోన్ రికవరీ చేసే క్రమంలో బ్యాంకు సిబ్బంది సామాన్య ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నారని, కానీ కార్పొరేట్ కంపెనీలను మాత్రం సులువుగా వదిలేస్తున్నారని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి
ఎస్‌బీఐ నుండి రుణం తీసుకుని చెల్లించే పరిస్థితి లేదని, సమయం ఇవ్వాలని కోరినా ఆస్తులు జప్తు చేస్తున్నారని, బ్యాంకు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఓ ప్రైవేట్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు
22/05/2026
🏗️ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ద్రోహం 🆘
📣 బాబు కోసం బలిపీఠంపై❗
⚠️ పీఆర్‌ఎల్‌ఐఎస్ పనులను బనకచర్ల కోసం పడావు పెట్టిన వైనం
🚨 తెలంగాణ నీటి హక్కులకు నీళ్లు.. ఏపీ-కేంద్రం ఏం చెప్తే అదే వేదం!
💧 ఇప్పటికే గోదావరిలో పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం బలి. కృష్ణా బేసిన్‌లో బనకచర్ల కోసం అటకెక్కించిన పాలమూరు ప్రాజెక్టు
⛔ 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి నీటి లిఫ్ట్‌కు చాన్స్. అయినా… పనులు చేయకుండా, చుక్క నీటిని ఎత్తకుండా నిర్లక్ష్యం
🌊 90 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45కు కుదిస్తూ కేంద్రానికి లేఖ
❌ తాజాగా పాలమూరును పూర్తిచేస్తామంటూ సమీక్షలతో హడావుడి
కాళేశ్వరాన్ని పండబెట్టి ఇప్పటికే ప్రాణహిత, గోదావరి జలాలను ఆంధ్రాకోసం అడ్డదారిలో వదులుతున్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు పూర్తయ్యి సిద్ధంగా ఉన్న పాలమూరు ప్రాజెక్టును కూడా బాబుగారి కోసం బలిపెట్టేందుకు సిద్ధమైంది. తొలుత పోలవరం-బనకచర్ల! తర్వాత పోలవరం-నల్లమలసాగర్! ఇప్పుడు గోదావరి-కావేరి అనుసంధానం! పేరేదైనా కానీ అన్నింటి లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ నోట్లో మట్టికొట్టి, గోదావరి జలాల్ని ఎత్తుకుపోవడం! బాబు ప్రాపకం కోసం ఉన్న హక్కులకూ నీళ్లొదలడం!
కేంద్రం పెడుతున్న ఆంక్షల్ని ‘జీహుజూర్’ అన్నట్టుగా శిరసావహించడం! ఎంతలా లొంగిపోకపోతే.. ముఖ్యమంత్రి సొంతజిల్లాకు జీవం పోసే ప్రాజెక్టును సైతం ఆయన ప్రభుత్వమే అటకెక్కిస్తుంది? రెండేండ్లయినా రెండున్నర కిలోమీటర్లు కాలువ కూడా తవ్వకుండా కాలయాపన ఎందుకు చేస్తుంది?
KCR
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru
BRS Sainikulam
BRS Party
MY KTR KING
భారత రాష్ట్ర సమితి (BRS) PARTY
21/05/2026
చేతకాని పాలనతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్న రేవంత్ సర్కార్!
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని, కేవలం రెండేళ్లలోనే సర్వనాశనం చేసేసింది దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం!
21/05/2026
KCR’s vision for Telangana was never about the next election, but about the next generation!
The Warangal Super Speciality Hospital is a testament to what can be achieved when a leader envisions at scale for the people.
Jai Telangana!
Jai KCR!