08/07/2023
150 రోజులు ప్రజల మధ్యలో ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ నిర్విరామంగా కొనసాగుతున్న పాదయాత్ర
Nara Lokesh Nara Chandrababu Naidu
Our efforts to bring back Chandra Babu Naidu garu into power need your support
08/07/2023
150 రోజులు ప్రజల మధ్యలో ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ నిర్విరామంగా కొనసాగుతున్న పాదయాత్ర
Nara Lokesh Nara Chandrababu Naidu
*కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది.. కౌరవ వద జరగాలి.. అసెంబ్లీని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రి గా అసెంబ్లీలో అడుగు పెట్టాలి*
తన అక్కని వేధిస్తుంటే అడ్డుకున్నందుకు ఈ బాలుడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి
*మిషన్ రాయలసీమను పూర్తి చేసే బాధ్యత ఈ లోకేష్ ది*💪💪
Nara Chandrababu Naidu Nara Lokesh
12/07/2022
👉 మళ్ళీ నువ్వే రావాలి అని టిడిపి దూసుకుపోతున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ లోకేష్ గారి గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటే వీడు మరోపక్క బాబు గారిని పోగుడుతూ లోకేష్ అన్న అసమర్ధుడు అని ప్రచారం చేసాడు
👉 అమరావతి ఉద్యమం బలపడుతున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ అమరావతి కి కమ్మ ముద్ర వేస్తుంటే వీడు మరోపక్క కృష్ణ, గుంటూరు జిల్లా కమ్మోల్లని తిట్టాడు
👉 పంచుమర్తి అనురాధ గారు, గౌతు శిరీష గారు ప్రెస్ మీట్స్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రొఫైల్స్ తో అసభ్యంగా పోస్ట్లు పెడితే మరోపక్క వీడు వాళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేసాడు
👉 అచ్చెన్నాయుడు గారు వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ అక్రమ అరెస్ట్ చేస్తుంటే మరో పక్క వీడు ఇంటర్నల్ గా అన్న పార్టీ లేదు బొక్క లేదు మాటని బాగా ప్రచారం చేసాడు
👉 టిడిపి సోషల్ మీడియా వైసీపీ నాయకులకి చుక్కలు చూపిస్తున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ అక్రమ అరెస్టులు చేస్తుంటే మరో పక్క వీడు సోషల్ మీడియా విభాగం ఐటిడిపి ని టార్గెట్ చేసి నాయకత్వం మీద దుష్ప్రచారం చేసాడు
👉 టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయి అనే సంకేతాలు వస్తున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ ఫేక్ అకౌంట్స్ తో కమ్మ, కాపులు గొడవలు పెడ్తుంటే మరో పక్క వీడు పవన్ కళ్యాణ్ ని తిడుతూ కమ్మ, కాపు గొడవలకి ఆధ్యం పోసాడు
👉 గత ఎన్నికలలో పార్టీకి దూరమైనా బిసిలు మళ్ళీ టిడిపికి మద్దతు ఇస్తున్న సమయంలో ఒక పక్క వైసీపీ బ్యాచ్ పేరుకే బిసిలకి పదవులు పెత్తనం కమ్మోళ్లదే అంటూ దుష్ప్రచారం చేస్తుంటే మరోపక్క వీడు టిడిపిలో ఉన్న బిసి మహిళా నాయకులపై సైతం దుష్ప్రచారం చేసాడు
మన పార్టీలో ఉంటు ఇలా వైసీపీ చేస్తున్న ప్రతి దానికి ఈ విధంగా మన తరుపున వాళ్ళకోసం దుష్ప్రచారం చేస్తున్న వీడు కార్యకర్తనా..?? కోవర్ట్ ఆ..??
ఇప్పటికి అయినా పార్టీలో అంతర్గతంగా కులాల మధ్య నాయకుల మధ్య చిచ్చు పెట్టి కార్యకర్తలకి పార్టీని దూరం చేయాలనే కుట్రలు చేస్తున్న ఇలాంటి వారికి పార్టీలో స్థానం లేదని తేల్చి చెప్పిన అధినాయకత్వానికి కార్యకర్తలందరి తరపునా ధన్యవాదాలు 🙏🙏
జై తెలుగుదేశం
జై జై తెలుగుదేశం ✊
Chandra Babu sir is my inspiration - Sonu Sood
Collection baga ayindha neeli bro?
అది మొత్తం పులిహోర బ్యాచ్ అధ్యక్ష.!
23 మంది రాజీనామా చేస్తాం, దమ్ముంటే మీరు కుడ రండి. ఎన్నికల్లో చూస్కుందాం..