JAI BHEEM Association - Uppal

JAI BHEEM Association  - Uppal

Share

an organisation to spread Dr. B. R. Ambedkar ideology

Photos from JAI BHEEM Association  - Uppal 's post 21/04/2024

👆🏻 1️⃣9️⃣3️⃣ *వ వారం ఉప్పల్లో బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన బొప్పెన శ్రీధర్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 193వ వారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు బొప్పేనా శ్రీధర్ జ్ఞాన పూల మాల సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...మహనీయులు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు చివరి శ్వాస వరకు కృషి చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బొప్పెనా శ్రీధర్ తోపాటు జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోలు రవి, ఉపాధ్యక్షులు ఏసురి బాలపోచయ్య, నాగోల్ రమేష్, సాయిప్రసాద్, అభిలాశ్ సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 07/04/2024

👆🏻 1️⃣9️⃣1️⃣ *వ వారం ఉప్పల్లో బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన మేజర్ చంద్రకాంత్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 191వ వారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు మేజర్ చంద్రకాంత్ జ్ఞాన పూల మాల సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...మహనీయులు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి వ్యక్తి కృషి చేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేజర్ చంద్రకాంత్ తోపాటు జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోలు రవి, ఉపాధ్యక్షులు ఏసురి బాలపోచయ్య, నాగోల్ రమేష్, సాయిప్రసాద్, సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 11/02/2024

👆🏻 *183వ వారం బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన వంపు వెంకటేష్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 183వ వారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు రామంతపూర్ కు చెందిన వంపు వెంకటేష్ మహరాజ్ జ్ఞాన పూల మాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాబాసాహెబ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...తల్లి దండ్రులు మనకు జన్మనిస్తే బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ మనకు పునర్జన్మ ఇచ్చారని అన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత పాదాల చెంతకు ప్రతి ఆదివారం వచ్చి జ్ఞాన పూల దండ వేస్తు ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్న వారిలో మనం ఉండడం గర్వంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వంపు వెంకటేష్ మహరాజ్ , జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోలు రవి, నాగొలు రమేష్, సాయిప్రసాద్, లలాపెట్ వెంకటేష్, సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 19/12/2023
Photos from JAI BHEEM Association  - Uppal 's post 05/11/2023

👆🏻 *169వ వారం బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన సాయిప్రసాద్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 169వ ఆదివారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు తన పుట్టిన రోజు ను పురస్కరించుకొని సాయిప్రసాద్ జ్ఞాన పూల మాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ....తన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత పాదాల చెంత సాయిప్రసాద్ కేక్ కట్ చేయడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఒక్కస్ బలనార్సింహ, అధ్యక్షులు ఎర్ర బాలరాజు, ప్రధాన కార్యదర్శి మస్క ధనరాజ్, ఉపాధ్యక్షులు ఏసూరి బాల పోచయ్య, కోశాధికారి రాపోలు రవి, నాగోల్ రమేష్, జర్నలిస్టు రాములు, రమంతపుర్ వెంకటేశ్ మహారాజ్, లాలపేట వెంకటేశ్, కళాకారుడు కళ్యాణ్ సాయి, సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు, సాయిప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 29/10/2023

👆🏻 *168వ వారం బాబాసాహేబ్ కు ఘన నివాళి*
*ఙ్ఞాన మాల సమర్పించిన వెంకటేష్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 168వ ఆదివారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు లాలపెట్ కు చెందిన వెంకటేశ్ జ్ఞాన పూల మాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లలాపెట్ వెంకటేశ్ తోపాటు జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, కోశాధికారి రాపోలు రవి, నాగోల్ రమేష్, సాయిప్రసాద్, సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 14/05/2023

*142వ వారం బాబాసాహేబ్ కు ఘన నివాళి**
*ఙ్ఞానమాల సమర్పించిన ఏసూరి మహేందర్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 142వ ఆదివారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు ఉప్పల్ ఇందిరానగర్ కు చెందిన ఏసూరి మహేందర్ జ్ఞాన పూల మాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... బాబాసాహెబ్ ఆశయ సాధకోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసురి మహేందర్ తోపాటు సీనియర్ బహుజనవాది దోసల శంకర్, జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, ఉపాధ్యక్షులు ఏసురి బాలపోచయ్య, ఒక్కాస్ శ్రీనివాస్ , కార్య నిర్వాహక కార్యదర్శి చిలుగురి శ్రీకాంత్, చెరుకు మైసయ్య, నాగోలు రమేష్, సాయి ప్రసాద్, సతిరెడ్డి, ప్రవీణ్, బికపతి తదితరులు పాల్గొన్నారు.

07/05/2023

*141వ వారం బాబాసాహేబ్ కు ఘన నివాళి**
*ఙ్ఞానమాల సమర్పించిన ఎర్ర నర్సింగ్*
….......................................
*ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి వారం ప్రపంచ మేదావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా 141వ ఆదివారం ఉప్పల్లోని నాలెడ్జి పార్క్ లో గల బోదిసత్వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహంనకు ఉప్పల్ గాంధీనగర్ కు చెందిన ఎర్ర నర్సింగ్ జ్ఞాన పూల మాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... బాబాసాహెబ్ ఆశయ సాధకోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ బహుజనవాది దోసల శంకర్, జై భీమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర బాలరాజు, ఉపాధ్యక్షులు ఏసురి బాలపోచయ్య, ప్రధాన కార్యదర్శి మస్క ధనరాజ్ , సలహాదారు జోన్నపల్లీ క్రాంతిరాజు, జర్నలిస్ట్ రాములు, నాగోలు రమేష్, మస్క రమేష్, మద్దూరి కుమార్, హరినాథ్, ఎర్ర వంశీ, రామంతపుర్ వెంకటేష్, లాలాపెట్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Photos from JAI BHEEM Association  - Uppal 's post 30/04/2023

140 th week garlanding to Babasaheb at uppal knowledge park by Jai bheem association

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Uppal
Hyderabad