BJP RameshRam

BJP RameshRam

Share

Musheerabad Assembly Constituency BJP Convenor �

Photos from BJP RameshRam's post 09/09/2024
14/09/2023

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న బిజెపి కార్యకర్తల పైన పోలీసుల దాస్టికం. పోలీసులు దౌర్జన్యంగా ముషీరాబాద్ బిజెపి కన్వీనర్ మల్లంపేట రమేష్ రామ్ గారిని వేదికపై నుంచి కిందకు తోసేసి గాయపరిచారు.

Photos from BJP RameshRam's post 22/06/2023

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా నా శక్తి కేంద్రంలో బూత్ నంబర్ 86 లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలిసి కరపత్రాల ద్వారా మోడీ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది.

మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్, భారతీయ జనతా పార్టీ, ముషీరాబాద్ నియోజకవర్గం.

15/06/2023

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదినాలు వంద జరుపుకోవాలని జరుపుకున్న ప్రతిసారి సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.

మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్,
భారతీయ జనతా పార్టీ, ముషీరాబాద్ నియోజకవర్గం.

Photos from BJP RameshRam's post 12/05/2023

*Chaired Musheerabad assembly booth presidents and above meeting in which MP & OBC Morcha National President Sri Dr K Laxman ji and central minister Shri G.Krishna Reddy ji are participated as chief guests*. *and Shri Shyamsundar Goud ji, Konda Vishweshwar Reddy ji, T Rajshekar Reddy ji Are the guest of honour and in the meeting state, district leaders, corporators, constituencyancy and division leaders and both President sir participated.*
*Ramesh Ram*,
*Convener,*
*BJP, Musheerabad Assembly Constituency.*

30/04/2023
Photos from BJP RameshRam's post 31/03/2023

Chaired a Meeting with Division President's and District Office Bearers today.
Ramesh Ram, Convener, Bhartiya Janata party, Musheerabad Assembly constituency.

26/03/2023

అయ్యా... అరవింద్ గారు మీ దృష్టిలో చదువుకున్న వాడే మంచివాడ, చదువుకున్నవాడే వ్యాపారం చేయగలడా, ఉదాహరణకు ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే అందులో ఒకరు మాత్రమే మొదటి స్థానంలో ఉంటారు అయితే మిగిలిన 39 మంది దేనికి పనికిరాని వ్యక్తుల .....
ఉన్నత విద్య చదువుకున్న ఎంతోమంది పెద్దపెద్ద స్కాములు ఎన్నో ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజల్ని పాలించే నాయకుడికి నిజాయితీపరుడై ప్రజల బాగు కోరే వ్యక్తి అయితే చాలు....
మీ ....
మల్లంపేట రమేష్ రామ్,
కన్వీనర్, భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad
500080