TPUS GHMC

TPUS GHMC

Share

TPUS is a Private employees Union, it's fight for their rights and security , safety...in all private sector's...

22/05/2022

Pharma companies in Pharma hub

Photos from TPUS GHMC's post 08/09/2020

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ తస్లీమా. తస్లీమా sc&st లకు చేస్తున్న సేవలను అభినందించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో TPUS అధ్యక్షులు గంధం రాములు, కార్యదర్శి వెముల భాస్కర్, మోహన్ నాయక్ , నారాయణ పవర్ తదితరులు పాల్గొన్నారు.

Photos from TPUS GHMC's post 29/04/2020

ఈరోజు మల్రెడ్డిపల్లి గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది....మీ నారాయణ పవర్
working president GHMC TPUS

Photos from TPUS GHMC's post 16/03/2020

గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్అన్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు

మీ నారాయణ పవర్
TPUS GHMC working president

16/03/2020

గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్అన్నా గారికి జన్మదిన శుభాకాంక్షలు

మీ నారాయణ పవర్
TPUS GHMC working president

15/03/2020

అన్నా వాదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Photos from TPUS GHMC's post 17/02/2020

హైదరాబాద్:- తెలంగాణ ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 66 వ జన్మదిన సందర్భంగా హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు నిరంతరం గా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచుకొన్న ఘనత అయన కే చెందుతుంది అని, దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది అన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి దేశ ప్రధాని కావాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలా అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో TPUS సలహాదారులు కోల శ్రీనివాస్, TPUS రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ ఎర్ర యాకయ్య, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్, సురేష్, హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ పవర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

14/02/2020

TPUS GHMC

Photos from TPUS GHMC's post 13/02/2020

DIG గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా *శ్రీమతి సుమతి * మేడం గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యోగ సంఘం టీం, ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా వింగ్ 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన DIG సుమతి గారు,
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, , మహిళా అధ్యక్షురాలు ప్రభ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ఆనంద్, కోశాధికారి పుష్ప మన్యం , కోఆర్డినేటర్ స్వప్న సింగ్, ఎడ్యుకేషన్ వింగ్ ఇంఛార్జి స్రవంతి,వరలక్ష్మి, రాజేశ్వరి, భవాని, పద్మ,కార్యదర్శి వెముల భాస్కర్, నారాయణ పవర్, సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Photos from TPUS GHMC's post 13/02/2020

జాతీయ మహిళా దినోత్సవం సరోజిని నాయుడు 141 వ జయంతి సందర్భంగా DIG సుమతి మేడమ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, మరియు TPUS మహిళా విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ.TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు గారు , నాయకులు పాల్గొన్నారు.....

Photos from TPUS GHMC's post 13/02/2020

తెలంగాణ ప్రవేట్ ఉద్యోగ సంఘం మహిళా వింగ్ 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు&TPUS గౌరవ అధ్యక్షులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు, , మహిళా అధ్యక్షురాలు ప్రభ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ఆనంద్, కోఆర్డినేటర్ సప్నా సింగ్, ఎడ్యుకేషన్ వింగ్ ఇంఛార్జి స్రవంతి,వరలక్ష్మి, రాజేశ్వరి, భవాని, పద్మ,కార్యదర్శి వెముల భాస్కర్, సోషల్ మీడియా ఇంఛార్జి మోహన్ నాయక్, కొండల్ రెడ్డి నారాయణ పవర్ తదితరులు పాల్గొన్నారు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Hyderabad
500001