దారుణం..
సభ్యసమాజం తలదించుకునే సంఘటన
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
మళ్లీ మన సీఎం జగన్ 2029
YSR కాంగ్రెస్ పార్టీ 2011లో స్థాపించబడింది. మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది.
ఇంతక ముందు కుటుంబంతో సహా బీచ్ కి వెళ్లేవారు. చంద్రబాబు తెస్తున్న బీచ్ షాక్స్ తో ఎవరైనా బీచ్ కు వెళ్లగలుగుతారా? ఆర్టీసీని అమ్మకానికి పెట్టాడు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పప్పుబెల్లాలకు తన వాళ్లకు కట్టబెడుతున్నాడు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న ఈ తప్పులన్నిటినీ ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
ఈరోజు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది సన్నగిల్లుతుంది.
ఈరోజు రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి.
రెడ్ బుక్కు రాజ్యంలో ప్రశ్నించే జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టు చేస్తున్నారు.
- YS జగన్
*వచ్చే ఎన్నికల్లో మావిగాన్ VS అమరావతి*
*మా నినాదం మావిగాన్*
-వైఎస్ జగన్🙏🔥💥
Nani Anna 90MM Mass Dialogue😋🔥
- కాపుల ద్రోహి
పేర్ని నాని - రెండేళ్ళ పాటు టీడీపీ వాళ్ళు మీ గుద్ధ పగల దెంగుతున్నారుగా.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
62
Hyderabad
500072
