Nizampet - Pragathi Nagar - Bachupally
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nizampet - Pragathi Nagar - Bachupally, Landmark & historical place, nizampet, Hyderabad.
Nizampet Municipality was formed in collaboration with three Village panchayats which include Nizampet, Pragathi Nagar and Bachupally in the Medchal - Malkajgiri district.
22/02/2023
మియాపూర్,బాచుపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
మియాపూర్ నుంచి బాచుపల్లి మీదుగా దుండిగల్ వెళ్లే మార్గంలో బాచుపల్లి చౌరస్తా నుంచి మల్లంపేట, బౌరంపేట మార్గాల్లో రోడ్లను విస్తరించడంతో పాటు ఓఆర్‌ఆర్‌పై కొత్తగా రెండు ర్యాంపులను నిర్మిస్తోంది.
ఈ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. పటాన్‌చెరువు-దుండిగల్ మధ్య ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై సుల్తాన్‌పల్లి వద్ద ఒక ఇంటర్‌చేంజ్ ఉంది. మల్లంపేట చుట్టు పక్కల ఉండే వారు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లాలంటే సుల్తాన్‌పల్లి, లేదా పటాన్ చెరు వరకు వెళ్లాల్సి వస్తోంది.
ఇది దూరమవుతున్న క్రమంలో మల్లంపేట వద్ద ఓఆర్‌ఆర్‌పై పైకి ఎక్కేందుకు, కిందకు దిగేందుకు ర్యాంపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 22 వ ఈ ఇంటర్‌చేంజ్‌ను రూ.31.80 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు.
28/07/2022
ORR exit 3
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లోని అభి టిఫిన్ సెంటర్ వద్ద రోడ్డు పై అకస్మాత్తుగా ఏర్పడిన గుంతను గౌరవ ఏసీపీ శ్రీ చంద్రశేఖర్ గారు, గౌరవ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ హన్మంత రావు గారు , గౌరవ CI శ్రీ నర్సింగరావు గారు, గౌరవ ట్రాఫిక్ CI శ్రీ బోస్ గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు, GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి రోడ్డు మరమత్తులు చేపట్టి, రోడ్డు పునరుద్ధరణ చర్యలు తీసుకొని, రోడ్డు పై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేల చర్యలను చేపట్టిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
09/07/2022
A Police Constable regulating traffic at ameerpet road in a heavy rain For you with you always.
It's Drizzling. Please drive carefully.
03/07/2022
26/06/2022
26/06/2022
Matka Biryani
Made on Charcoal Food Darbar
Call For Reservations - 8919050747
Visit - Pragathi Nagar Rd, Chenchu Guda, Kukatpally
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Nizampet
Hyderabad
500072
