06/11/2022
ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన
శ్రీ" కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
"TNSF తెలంగాణ బృందం"💐💐
Telugu Nadu Student's Federation-TNSF,Telangana
06/11/2022
ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన
శ్రీ" కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
"TNSF తెలంగాణ బృందం"💐💐
05/11/2022
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన శ్రీ" కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి హృదయపూర్వక అభినందనలు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభ్యున్నతికి,పునర్వైభవానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. 💐💐
02/11/2022
🔸 "బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్"
నవీన్ మిట్టల్ గారికి వినతి!
🟡 తెలంగాణ
▪️ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించి అనేక మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల సకాలంలో అడ్మిషన్ చేసుకోలేకపోయారని వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరొక అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ TNSF రాష్ట్ర అధ్యక్షులు #పర్లపల్లి_రవీందర్ ఆధ్వర్యంలో
ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా యొక్క వినతికి సానుకూలంగా స్పందించిన నవీన్ మిట్టల్ గారికి ధన్యవాదములు.
▪️ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ గుప్త ,TNSF రాష్ట్ర ఉపాధ్యక్షలు శివానంద్,TNSF రాష్ట్ర అధికార
మహమ్మద్ షుకూర్, TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవీందర్,TNSF రాష్ట్ర నాయకులు అమరేందర్,TNSF నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు గణేష్, TNSF జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షుడు చిరుహాస్, అజయ్, శివ, నవీన్,తదితరులు పాల్గొన్నారు.
29/10/2022
ఫీజు బకాయిలు వారం రోజుల్లో చెల్లించకుంటే
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
కార్యక్రమాలు చేస్తాము. 💥💥
16/10/2022
16/10/2022
16/10/2022
#ఫీజు_పోరు ✊💥
▪️ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
▪️టీడిపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో
"ఫీజు పోరు" పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంగలి శ్రీధర్,TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ షుకూర్, TNSF రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలుకులపల్లి జయేందర్, TNSF రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి కుమార్ గౌడ్,TNSF రాష్ట్ర నాయకులు నరేష్ యాదవ్,నాగార్జున, అమరేందర్,గణేష్,సాగర్,శివ, తదితరులు పాల్గొన్నారు.
▪️తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య - తెలంగాణ
02/10/2022
శాంతి, అహింస మార్గంలోనే దేశానికి స్వాతంత్య్రం అని నమ్మి, అంటరానితనం, కులమత వివక్ష లేని సమ సమాజ స్థాపనకు కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే నా ఘన నివాళులు. 💐
23/09/2022
▪️కొమరం భీం ఆసిఫాబాద్ :
🔸పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బాకాయిలను వెంటనే విడుదల చేయాలి.
Today's E Paper clips
23/09/2022