30/01/2024
*నూతన ఛైర్మెన్ కు శుభాకాంక్షలు*
💐💐💐💐💐💐💐💐💐
చర్లపల్లి డివిజన్ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం *శ్రీ కొమురవేల్లి మల్లన్న* దేవస్థానం *నూతన ఛైర్మెన్* గా ఎన్నికయిన కుషాయిగూడ వాస్తవ్యులు సోదరుడు *లక్ష్మారెడ్డి గారిని* శాలువతో సన్మానించి *శుభాకాంక్షలు* తెలియజేసిన గౌరవ కార్పొరేటర్ *బొంతు శ్రీదేవి యాదవ్ గారు* పాల్గొన్న BRS రాష్ట్ర యువజన కార్యదర్శి *కనకరాజ్ గౌడ్ ,ప్రభు గౌడ్, రాజు గౌడ్ ,పరశురామ్ గౌడ్, సాయిబాబా గౌడ్, గణేష్ గౌడ్* ,తదితరులు..........
01/12/2023
నేను అమితంగా అభిమానించే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ గారు , సోదరి బొంతు శ్రీదేవక్క తో సోదరుడు ప్రభు గౌడ్ గారితో
మీ
కనకరాజ్ గౌడ్....
28/06/2023
*శుభాకాంక్షలు@అభినందనలు*
💐💐💐💐💐💐💐💐💐
*జాగ్రత్త బిడ్డ* సినిమా ఇటీవల విడుదలై దిగ్విజయంగా నడుస్తున్న సందర్భంగా .........
ఈ యొక్క సినిమా విశేషాలు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
పుడమి పై *అడబిడ్డలకు* జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడి తగిన గుణపాఠం చెప్పారు ...... అత్యద్భుతంగా ఈ సినిమాను నిర్మించి , నటించి మొదటి ప్రయత్నములోనే *మంచి విజయాన్ని* అందుకున్న మా ఆప్తుడు ,శ్రేయోభిలాషి *MY గిరిబాబు అన్నను* కలిసి శుభాకాంక్షలు@అభినందనలు తెలియజేసి శాలువతో సన్మానించి జ్ఞాపికను బహుకరించిన BRS సీనియర్ నాయకులు *కనకరాజ్ గౌడ్, విద్యాసాగర్, ఏనుగు సీతారాం రెడ్డి, కుమారస్వామి , యశ్వంత్* తదితరులు........
05/01/2023
*శుభాకాంక్షలు*
చర్లపల్లి: డివిజన్ ను *అభివృద్ధి* పధములో నడిపిస్తూ , అధికారులకు ఎప్పటికప్పుడు అదేశాలిస్తూ ,*అహర్నిశలు కష్టపడుతు* , ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా *అక్క అంటే నేను ఉన్నా అంటూ* *మనోధైర్యాన్ని కల్పిస్తూ* సహాయ సహకారాలు అందిస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రజల మన్ననలు పొందుతూ, విమర్శకుల నోటా ప్రశంసలు పొందుతూ ,*గౌరవ కార్పొరేటర్ సోదరి సమానురాలు బొంతు శ్రీదేవి అక్క గారు సావిత్రి భాయి పూలే ఆవార్డ్* పొందిన సందర్భంగా వారికి *హృదయ పూర్వక శుభాకాంక్షలు* భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించాలని మన్నాస్ఫూర్తిగా కోరుకుంటు🙏
ఇట్లు
*కనకరాజ్ గౌడ్*
*BRS సీనియర్ నాయకుడు*
*కాళోజీ పురస్కార అవార్డ్ గ్రహీత*
18/11/2022
*జన హృదయ నాయకురాలు @ జన్మదిన వేడుకలు*
◆ వేల మంది అభిమానులు , శ్రేయోభిలాషుల మధ్య *జన్మదినము* జరుపుకోవడం సంతోషంగా ఉంది : *కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు*..
◆ తన జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ చోట్ల *చెట్లు నాటిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు*...
◆ *చక్రిపురం చౌరస్తాలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న కార్పొరేటర్ బొంతు శ్రీదేవిగారు*
◆ చర్లపల్లి : సిరి గార్డెన్(చక్రిపురం) లో *చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు*...
◆ ఈ వేడుకలకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారు , నగర తోలి మేయర్ బొంతు రామ్ మోహన్ గారు , మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు , MLA బేతి సుభాష్ రెడ్డి గారు, Ex MBC ఛైర్మెన్ తాడూరి శ్రీనివాస్ గారు , కార్పొరేటర్లు స్వర్ణరాజ్ గారు , పన్నాల దేవేందర్ రెడ్డి గారు, గీత ప్రవీణ్ గారు, Ex కార్పొరేటర్లు గోళ్ళూరి అంజన్న గారు, కొత్త రామారావు గారు, గంధము జ్యోస్న @ నాగేశ్వర్ రావుగారు,మేకల హన్మంతరెడ్డి గారు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ,ప్రజా ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ఉస్మానియ TRSV నాయకులు, కాలనీ సంఘాల నాయకులు , మహిళ నాయకులు , విద్యార్థి నాయకులు , యువజన నాయకులు ఉప్పల్ నియోజక వర్గ 10 డివిజన్ల నాయకులు అభిమాన నాయకురాలు బొంతు శ్రీదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు...
◆ *రక్త దానం*
200 మంది అభిమానులు రక్త దానం చేయడం...
◆ బాణా సంచా కాల్చి అభిమానాన్ని చాటుకున్న అభిమానులు....
◆ వేల మంది అభిమాన నాయకురాలికి శుభాకాంక్షలు తెలిపారు....
ఈ కార్యక్రమంలో నాగిళ్ళ బాల్ రెడ్డి, విద్యాసాగర్ చారి, కనకరాజ్ గౌడ్ , ప్రబు గౌడ్ , పండాల శివ కుమార్ గౌడ్ ,కొళ నరేష్ గౌడ్ , నారెడ్డి రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్ , శ్రీకాంత్ రెడ్డి, నర్సింహ వంశరాజ్ ,జైకృష్ణ , సంపత్ ,దాసరి కనకయ్య, బండి నర్సింగ్ ముదిరాజ్ ,పరిశురాం గౌడ్, సాయిబాబా గౌడ్, కృష్ణ చారి, రాఘవ రెడ్డి, విజయ్, కొమ్ము సురేష్@రమేష్, రాజు గౌడ్, సతెమ్మ, తదితరులు పాల్గొన్నారు......