డేటా కి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అవుతూంది - YS జగన్ కొత్త Story
Andhra Politics
Andhra Politics brings you the latest political news, updates, and insights from across Andhra Pradesh.
Stay informed on party developments, government policies, leaders’ statements, and regional issues shaping the state’s political landscape.
భోగాపురం AIRPORT పై YS జగన్ సంచలన వ్యాఖ్యలు !
విశాఖ కు అంత పెద్ద ఎయిర్ పోర్ట్ ఎందుకు అని విషం కక్కారు.
భూసేకరణ కు పొలాలు ఇవ్వకుండా రైతులను రెచ్చగొట్టారు అంటూ జగన్ పై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మండిపాటు
రాష్ట్ర అభివృద్ధి కి కీలకంగా మారిన భోగాపురం విమానాశ్రయం పై అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి విషం కక్కారు. విశాఖ కు మణిహారం గా మారబోతున్న భోగాపురం విమానాశ్రయం శుద్ద దండగ అని, విశాఖ లో ఉన్న చిన్నపాటి ఎయిర్ పోర్ట్ చాలు అని వ్యాఖ్యలు చేసారు.
Andhra Pradesh CM Nara Chandrababu Naidu Lokesh Nara Ganta Srinivasa Rao Pawan Kalyan Telugu Desam Party (TDP) AbnAndhrajyothy Venkatakrishna Anagani Satya Prasad Anitha Vangalapudi Ayyanna Patrudu Chinthakayala
అప్పట్లో YSRCP ప్రభుత్వం పై విరుచుకుపడిన రఘురామ కృష్ణ రాజు
How do you feel about the current AP Chief Minister's governance in Andhra Pradesh? Nara Chandrababu Naidu Andhra Pradesh CM
Do you think the policies and initiatives under their leadership are meeting the needs of the people?
Please share your thoughts on areas like development, welfare schemes, infrastructure, education, and employment
01/02/2023
Capt about In his autobiography !!
28/01/2023
ఈ ఫోటో లో #కుప్పం డ్రైవర్ expressions చూడండి !
జగన్ రెడ్డి గారి ప్రభుత్వం లో APSRTC లో సరైన జీతాలు రాక, ఇబ్బంది పడుతున్న APSRTC డ్రైవర్ లు ముఖచిత్రాల లో ఆనందం కనపడుతోంది !
ఇది ఒక్కటి చాలు!
TDP will be back to Power in 2024 అని చెప్పడానికి !
Sankranthi Blockbuster Movie
🔥
Congratulations to entire Movie Team
Gopichand Malineni Nandamuri Balakrishna
Mythri Movie Makers Varalakshmi Sarathkumar
04/01/2023
సజ్జల భార్గవ రెడ్డి కి YSRCP State Social media coordinator Post.....🤔
15/08/2022
2024 పాణ్యం కోట ఎవరిది?
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Road No 72, Jublihills
Hyderabad
50000072
