Save poor people Save farmers

Save poor people Save farmers

Share

Helping hands save poor people Save farmers

02/06/2025

తెలంగాణ అనే కల... త్యాగంతో నిండిన చరిత్ర..

ఈ మట్టిలో అడుగులు వేసిన ప్రతి తెలంగాణ వాసికి —
ఒక గొప్ప గౌరవ దినోత్సవం ఇది.

తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు.

26/07/2024

ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అంటే ఫ్యాక్షనిజం రౌడీ రాజ్‌మ్ అనే వాలు కాని ఇప్పుడు కథ మారింది AP అంటే ప్రతి ఆడపిల్ల తల్లి గుండె వోనికి పోతుంది ఇప్పటి వరకు 12 రేప్ మరియు రేప్ అటెంప్ట్ కేసులు.(officially registered)

మన తెలుగు గడ నీ మనమే కాపాడుదాం ఒక న్యూస్ ఛానెల్స్ లో కూడా అక్కడ జరుగుతుంది రావడం లేదు అర్ధం అవుతుంది clear ga fourth estate was sold out in AP

Photos from Save poor people Save farmers's post 04/08/2023

నేను సైతం ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి…!
నేను సైతం ప్రతి పేద వాడి కష్టం వినడానికి…!
నేను సైతం అవినీతి చేయకుండా పనిచేయడానికి…!
నేను సైతం కులమత వర్గ భేదాలు లేకుండా పనిచేయడానికి…!

మీరు సిద్ధంగా ఉన్నారా నాకు ఓటు వేయడానికి…?

*మీ మురారి వెంకట కృష్ణారెడ్డి*

11/06/2023

ఐజ మండల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు.

నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ ఏ పదవి కోరుకోలేదు .

ఎప్పుడు జనం మధ్యలోనే ఉంటూ వాళ్ళ కోసం పని చేస్తూనే ఉన్నా.

కానీ రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని. మన ఐజ మండల ప్రజలని కొంతమంది రాజకీయ దుష్టశక్తుల నుంచి కాపాడడం కోసం రాబోయే ఎలక్షన్లలో ఎంపీపీగా లేదా జడ్పిటిసిగా మా కుటుంబం తరఫునుంచి మేము కచ్చితంగా బరిలో ఉంటాం.

నాకాడ వేల కోట్ల డబ్బు లేదు వందల ఎకరాల భూమి లేదు. కేవలం జనం కోసం ఏదైనా పనిచేయాలని ఒక ఆకాంక్ష తప్ప ఇంకొక ఆశ లేదు.

మీ అందరి చల్లని ఆశీస్సులు నాపై ఉండాలని నేను కోరుకుంటున్నాను.

*మీ మురారి వెంకట కృష్ణారెడ్డి*

13/05/2023

Desamlo kaarchicchu modalyyindi 🔥🔥🔥🔥

25/03/2023

Photos from Save poor people Save farmers's post 26/02/2023

నెత్తుర్ని మండిస్తూ
ఫాసిస్టు శక్తులను ఓడిస్తున్న
విద్యార్థి ఉద్యమ యోధులకు
లాల్ సలామ్.....లాల్ సలామ్ !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘ ఎన్నికలలో ఘన విజయం సాధించిన SFI - ప్యానెల్.

Congratulations Comrades.

HYDERABAD CENTRAL UNIVERSITY STUDENTS UNION ELECTION 2023
General Secretary(Krupa Maria George):*
*SFI-ASA -DSU- 2076*

ABVP-OBCF-SLVD - 1185
ASD Front - 489
Nota - 158
Invld- 18
*SFI won by 991 votes*

31/08/2022

మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని, వినాయకచవితి పండగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ.. "వినాయక చవితి" శుభాకాంక్షలు.💐

19/08/2022

౩౦ సంవత్సరాల రాజికీయ జీవితం లో, ఎలాంటి పదవి ఆశించకుండా,
కేవలం ప్రజల కోసం పని చేసిన
జన హృదయ నేత,
మురారి వెంకట కృష్ణా రెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు..

14/08/2022

నాది నీది అనుకుంటున్న ఈ స్వతంత్ర భారతదేశంలో ఏనాడు అయితే ఆకలిచావులు ఉండవో ఆనాడే నేను స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంట అంతవరకు నాది నీది అనుకుంటున్న ఈ మూడు రంగుల జెండా కి నేను సెల్యూట్ చెయ్యను. i love my india అని పలకను.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Digital Chakri, 2-2-127/54/2, New Nagole Colony, Vijayapuri Colony, Uppal, Secunderabad, Telangana
Hyderabad
500039