Aaradhya Foundation Official

Aaradhya Foundation Official

Share

తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మెన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు

16/03/2023

జాతిజనుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతీ తెలుగువాడికి గర్వకారణం.
అమరజీవులైన పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.💐💐
- తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్
తెలంగాణ ఉద్యమకారులు, ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్

Photos from Aaradhya Foundation Official 's post 15/03/2023

*తేది:14/03/2023*
*తుంగతుర్తి నియోజకవర్గం:*
నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో బొడ్రాయి,ముత్యాలమ్మ మరియు పోతరాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన *"తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు"* వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మరియు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

15/03/2023

*తేది:14/03/2023*
*తుంగతుర్తి నియోజకవర్గం:*
నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన పాల్వాయి ముత్తయ్య లక్ష్మమ్మ దంపతులు అనారోగ్యంతో బాధపడుతు ఇటిలవల కాలంలో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *"తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు"* వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

15/03/2023

*తేది:14/03/2023*
*తుంగతుర్తి నియోజకవర్గం:*
నూతనకల్ మండలం దిర్షనపల్లి గ్రామానికి చెందిన బానోత్ శ్రీను ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతో వారిని పరామర్శించి ₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన *"తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు"* ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

14/03/2023
Photos from Aaradhya Foundation Official 's post 11/12/2022

తేది:11/12/2022

తుంగతుర్తి నియోజకవర్గం:

మద్దిరాల మండలం

ఆరాధ్య ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 8000 మందికి పోస్టల్ ప్రమాద భీమా పాలసీలో భాగంగా ఈరోజు మద్దిరాల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చిన పేద ప్రజలకి ఆరాధ్య ఫౌండేషన్ సేవలు అందిస్తాం అని ఆరాధ్య ఫౌండేషన్ కి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధాలు లేవు అని ప్రతి పేదవారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేశారు ఈ కార్యక్రమంలో ప్రజా కళాకారుడు గిద్దే రామనర్సయ్య గారు సూర్యాపేట జిల్లా పోస్టల్ ఆఫీసర్ ఆంజనేయులు గారు పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Machireddypally
Hyderabad