Jathiya Yadava Hakkula Porata Samithi
JYPHS Will fight for the growth of the yadava community in all aspects.
08/08/2023
జై యాదవ్ జై మాధవ్ ✊✊
ఈరోజు, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు శ్రీ మేకల రాముల యాదవ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంశీ శెట్టి మోహన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో , హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద, వేలాది యాదవ సోదరీ సోదరీమణులతో యాదవ గర్జన పేరుట ధర్నా చేయడం జరిగింది .
ఈ యొక్క ధర్నాకి ముఖ్య డిమాండ్లు,
1. యాదవ్ కార్పొరేషన్ సాధించడం .
2. ఎస్ ఎన్ టి రిజర్వేషన్ పునరుద్ధరించాలి.
3. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన యాదవులకు ఎమ్మెల్యే మరియు ఎంపీ మరియు ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పోస్టులు అన్ని పార్టీలు యాదవులకు తప్పకుండా ఇవ్వాలి.
4. ప్రస్తుత మన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ తొందరగా అమలు చేయాలి.
మా పిలుపుమేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి, తెలంగాణ 33 జిల్లాల నుండి తరలివచ్చిన యాదవ సోదర సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు 🙏🙏
ఇట్లు,
గంగనబోయిన పవన్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షులు
07/08/2023
తెలంగాణలో 20% ఉన్న యాదవులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి🙏
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Telangana
Hyderabad
