14/09/2025
K _upendereddy జూబ్లీ నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిగూడ డివిజన్ లొ మీలాద్ ఉన్ నబి పండుగ ర్యాలీ.. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా *కె ఉపేందర్ రెడ్డి గారు* అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు గారు రియాజ్ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు శాలువా కప్పి సన్మానం చేయడంతో పాటు జ్యూసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Constituency Congress
13/09/2025
k_upendereddy జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంఎర్రగడ్డ డివిజన్ లో 2 కోట్ల 94 లక్షలు వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మేయర్ గద్వాల విజయలక్ష్మీ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న *కె ఉపేందర్ రెడ్డి గారు* రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఛైర్మెన్ లు గుత్తా అమిత్ రెడ్డి,ఇనుగాల రామ్ రెడ్డి గారు, తాహిర్ బిన్ అహ్మద్ గారు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రగడ్డ డివిజన్ నాయకులు.
@vijayalaxmigadwal
Congress
13/09/2025
k_ upendereddy యూసుఫ్గూడ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ డివిజన్ లో రూ. 3 కోట్ల 78 లక్షలు సంబందించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు,మాజీఎంపీ అజన్ కుమార్ యాదవ్ గారు,ఛైర్మెన్ లు శివసేన రెడ్డి గారు,లక్ష్మణ్ యాదవ్ గారు, *ఉపేందర్ రెడ్డి గారు*,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Party
Rao
04/09/2025
*రహమత్‌నగర్‌లో టీ హోప్ సంస్థకు లయన్స్ క్లబ్ నుండి కుట్టుమిషన్ల బహుమతి* 💐
రహమత్‌నగర్, సెప్టెంబర్ 4:
రహమత్‌నగర్‌లో టీ హోప్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సంస్థ ప్రతినిధులు, టీ హోప్ సంస్థకు కుట్టుమిషన్లను బహుమతిగా అందజేశారు.
సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ కుట్టుమిషన్లు మహిళల స్వావలంబన కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ యాజమాన్యం మరింత సహకారం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో రెండు సంస్థల ప్రతినిధులు, స్థానికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
.official
official
less
02/09/2025
*వై.యస్.ఆర్*
చరిత్ర మరిచిపోలేని పేరు.. జనం గుండెల్లో నిలిచిపోయిన రూపం వైయస్ఆర్ గారి 16వ వర్ధంతి నేడు
*మహానేత*
*ఈరోజు ఎల్లారెడ్డిగూడ లో గొంటి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన వై యస్సార్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గ్రంధాల చైర్మన్ కే ఉపేందర్ రెడ్డి గారు అలాగే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*.
*వై.యస్.ఆర్ విగ్రహా ఆవిష్కరణ*
02/09/2025
*ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడు, పేద ప్రజల ఆరాధ్య దైవం*,
*డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానేత స్మృతికి ఘన నివాళులు*
💐
01/09/2025
*ఈరోజు కృష్ణానగర్ వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం లో సిటీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె ఉపేందర్ రెడ్డి గారు అలాగే నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు*.
30/08/2025
*ఈరోజు కృష్ణానగర్ లో నాలా పనులు మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి పనులు పరిశీలించడం జరిగింది. పనులు కొనసాగించమని ఆయన ఆర్డర్ వేయడం జరిగింది.*
*ఈ సందర్భంగా సిటీ గ్రంధాల సంస్థ చైర్మన్ కే ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా పని తీరు అభినందనీయం అని హైడ్రా అనేది నిరంతర ప్రక్రియ అని ప్రజలు హైడ్రా కి సహకరించాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టి కి తీసుక రావాలని అన్నారు.*
*అక్కడున్న సమస్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడడం జరిగింది.*
19/08/2025
ఈరోజు శ్రావణమాసం సందర్భంగా చిక్కడపల్లి, హైదరాబాద్ సిటీ గ్రంధాలయ సంస్థ నందు గల శ్రీ ఎల్లమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఓడిబియ్యంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ k.ఉపేందర్ రెడ్డి మరియు సుభాషిని దంపతులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ సిబ్బంది....
congress
09/05/2024
ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ నందు గల శ్రీరామ్ నగర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ C.N రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర లో పాల్గొని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ,అందరూ హస్తం గుర్తుకె ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది...
02/05/2024
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ చౌరస్తా లో స్థానిక రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొని రానున్న ఎంపీ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అందరికీ సూచించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ M.p అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ మహమ్మద్ అజరుద్దీన్ గారు, రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్ భవాని శంకర్ గారు, కిరణ్ పైల్వాన్ గారు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.....
01/05/2024
ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లోని SPR హిల్స్, కమలానగర్ బస్తీలలో సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అందరూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ C.N రెడ్డి గారు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది...