Revanth Sainyam Kodangal

Revanth Sainyam Kodangal

Share

Team Revanth Sainyam Telangana

26/01/2022

◆ Air india ను ✈️🛫 రేపు పూర్తిగా TATA గ్రూపుకు అందజేయనున్న కేంద్రం..!!

సమర్పయామి..!!

26/01/2022

భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించి…
లౌకిక భావనకు ప్రాణం పోసి…
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి
దశా - దిశగా చూపిన…
మన రాజ్యాంగ స్ఫూర్తి అనిర్వచనీయం…

ప్రతి ఒక్కరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

26/01/2022

నీవు ఏదో మల్లేస్తవు అని సమయం ఇచ్చాము నరేందర్ రెడ్డి..
కానీ చేసింది ఏమి లేదు, బ్రోకర్ పనులు, ఇస్క మామూళ్లు, లాండ్ కబ్జాలు, అక్రమ కేసులు ఇదే నీవు సాధించింది..

ఇక సాగవు నీ ఆటలు..
పట్నం పంపెదక నిన్ను వదిలేది లేదు..

25/01/2022

KCR నివు ఇంకా ఎంత మంది నిరుద్యోగుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటే కండ్లు తేరుస్తవు..!!

ఉద్యోగం రాక మహబూబబాద్ కి చెందిన బయ్య రామ్ నోటిఫికేషన్స్ రావటం లేదు అని 24-01-2021 నాడు నా చావుకు కేసిఆర్ కారణం అని రాసి సూసైడ్ చేసుకోవటం జరిగింది.

25/01/2022

Education makes the difference అని, అందరు చదువుకోవాలని, చదువు తో అసమానతలు తొలిగి సమాజం లో మార్పు వస్తుందని ఇంకా ఎన్నో అనుకుని చివరికి ఇలా...

25/01/2022
25/01/2022

Well explained "Zero Background"-By Feroz Khan

ఎవరు అవునన్నా కాదన్నా ఇదీ నిజం..!!
Reventh Reddy Political Hero..

24/01/2022

మల్లిగాడు కూడా సోయికొచ్చిండు, అంటే బీజేపీ డ్రామా తొందరగానే అర్ధమైనట్లుంది..😂

కార్యకర్తలకు అండగా రాష్ట్ర రథసారథి " రేవంత్ రెడ్డి"
జై రేవంత్ అన్న..💥💥

Photos from Anumula Revanth Reddy's post 24/01/2022
24/01/2022

ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి గులాంగిరీ చేసే పోలీస్ అధికారులకి ఇలాంటివి కనిపించావు, ఎవరైనా ఎమ్మెల్యే ను తిడితే వెంబడే కేసులు పెట్టే మీకు, ఇలాంటివి వినపడవా..!?

ప్రతివ్రత పరమాన్నం పెడితే ఊరంతా ఉపసమంట..!!
ఎదురుకునే దమ్ము లేక ఇలాంటి చిల్లర వ్యవహారాలు, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సిగ్గు పడు, సంస్కారం లేని వాళ్ళు మర్యాద ఆశించటం తప్పేకదా..!?

24/01/2022

4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది..❤️✊

పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ వంటి నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.🔥🔥

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Hyderabad
500038