True Helping Hands

True Helping Hands

Share

True Helping Hands is registered under the state of Telangana Reg no : 15/IV/2024

www.truehelpinghands.com

Photos from True Helping Hands's post 22/08/2025

On the Behalf of NSS, NMLRIT & True helping hands Collaboration Distributed 1000 pairs of women, men & kids wear clothes in various slums to poor and needy people

22/08/2025

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సతీష్ గారికి ట్రూ హెల్పింగ్ హాండ్స్ సంస్థ నీ సంప్రదించగా మాతో తోచిన సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా -మెరుగైన వైద్యం కోసం ట్రూ హెల్పింగ్ హాండ్స్ ప్రయత్నించి మాట్లాడడం జరిగింది మరియు మరీ రాజశేఖర్ రెడ్డి గారు స్పందించి సహాయం చేయడానికి ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు

Photos from True Helping Hands's post 13/07/2025

రక్తదానం పేరిట జరుగుతున్న మోసాలు అడ్డుకట్ట వేయడానికి ట్రూ హెల్పింగ్ హాండ్స్ ద్వారా కృషి చేస్తూ సైబర్ క్రైమ్ లో నేరగాళ్లకు కఠిన శిక్ష వేయాలని ఫిర్యాదు చేస్తూ పోలీసులను కోరడం జరిగింది

True Helping Hands


22/06/2025

ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మిత్రుడు ట్రూ హెల్పింగ్ హాండ్స్ సభ్యుడు శ్రీ శర్ల నవీన్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దేవుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

On the Behalf of True helping hands Food Distributed to needy people at ESI Sanathnagar on the Occasion of Our True helping hands member's Birthday of Shr.Sherla Naveen Kumar Gau. May God bless Naveen Kumar Garu and his Family members

Photos from True Helping Hands's post 21/06/2025

ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా ట్రూ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో యోగ ఒక్క గొప్పతనాన్ని సమాజానికి పరిచయం చేయాల నే దృడ సంకల్పంతో ప్రతి ఒక్కరూ యోగ చేయాలని కోరుతూ విద్యార్థులకు యోగా నేర్పించడం జరిగింది
True Helping Hands

28/05/2025

On the behalf of true helping hands Food Distribution at ESI Hospital to 150 poor and needy people

Photos from True Helping Hands's post 26/05/2025
Photos from True Helping Hands's post 13/03/2025

ట్రూ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం

అభ్యుదయ నగర్ లో నీ హనుమాన్ మందిర్ లో ఉచిత భగవద్గీత పంపిణీ 11000 వేల భగవద్గీత పుస్తకాలకు సమాజంలో వివిధ ప్రదేశాల్లో పంచాలని దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకున్నట్టు భగవద్గీత గ్రంథాలకు గాను 33 లక్షల రూపాయల ఖర్చు అవుతున్నట్టు తెలియజేశారు

భగవద్గీత, సనాతన భారతదేశ పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి, జీవిత ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి, జీవితంలో సంతృప్తిని పొందడానికి సహాయపడుతుంది.మనలో చాలా మంది భగవద్గీతను కృష్ణు«డు కేవలం అర్జునుడికి మాత్రమే అది కూడా ఒక్కసారే బోధించాడని అనుకుంటాం. కానీ ఇది సర్వమానవాళికి చెందినది.ఈ సృష్టలో ప్రతిప్రశ్నకు భగవద్గీత ద్వారా సమధానం దొరుకుతుందని, వాటిని తప్పకుండా పాటిస్తే మానవాళి ఎటువంటి కష్టాలను అనుభవించరు .భగవద్గీతను చదవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
భగవద్గీతను చదవడం వల్ల మనం మేల్కొలిపి, ప్రేరేపిస్తారు.
దేవునితో మనకు సంబంధం ఉందని, ఆ సంబంధం మన జీవితంలో అత్యున్నత లక్ష్యం అని గ్రహిస్తారు.
దేవునిచే నిజంగా ప్రేమించబడటం అంటే ఏమిటో నేర్చుకుంటారు.
జీవిత సమస్యలకు సమాధానాలు లభిస్తాయి.
మన అంతర్గత బలాన్ని ఉపయోగించుకుని, మన నిజమైన స్వభావంతో అనుసంధానం కావడం ద్వారా స్వీయ సందేహం మరియు భయాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.
జనన మరణాలకు అతీతంగా ఉన్న మనలోని శాశ్వతమైన ఆత్మను గుర్తించి, ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుంది.
ధ్యానం చేసేవారికి ప్రతిరోజూ దాని నుండి కొత్త ఆనందం మరియు కొత్త అర్థాలు లభిస్తాయి.

ఇంతటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని ఇస్కాన్ సంస్థ అభినందించారు.

Photos from True Helping Hands's post 08/03/2025


దాతల కోసం ఎదురుచూపులు
16 నెలల పాపను బ్రతికించండి అంటూ కోరుతున్న తల్లిదండ్రులు
-15000/- రూపాయల ఆర్థిక సాయం చేసిన ట్రూ హెల్పింగ్ హాండ్స్



Anumula Revanth Reddy Telangana CMO Sonu Sood

05/03/2025

A 16 months small baby named Hanvika lost her two kidneys failure now she is undergoing dialysis at Little star hospital Banjara hills road no:10, As they family requested for financial Support immediately TRUE HELPING HANDS Responded and Issued a Cheque of
Rs.10,000/-

We request You to help the baby ..
Details
SBI Bank
Account no:38824749123
IFSC CODE: SBIN0022112
Ac holder name : Challa Naveen
Branch :Yapral
Challa Naveen :9177983367

21/12/2024

Special Thanks to BASKHAR for donating B+ve blood at YASHODA HOSPITAL Somajiguda , Hyderabad.

15/11/2024

Food Distributed at ESI HOSPITAL, Erragadda
True Helping hands-NGO

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm