29/10/2024
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ,
పుట్టిన రోజు శభాకాంక్షలు అన్నయ్య
From
Public Relations (PR) Team
politician
29/10/2024
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ,
పుట్టిన రోజు శభాకాంక్షలు అన్నయ్య
From
Public Relations (PR) Team
07/09/2024
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
15/08/2024
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని..
*అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు*
04/08/2024
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎 శ్లో𝕝𝕝 దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే॥ తా𝕝𝕝 ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.
నిజమైన స్నేహం ఎప్పుడూ దూరం కాదు.... తప్పు చేస్తే ప్రశ్నిస్తుంది... వదిలి వెళ్తే నిలదీస్తుంది...
చాటున ఒకలా.. బైట మరోలా.. ఎప్పుడూ ప్రవర్తించరు...పేద, ధనిక చూడనిది.. కుల,మత భేదం లేనిది.. బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
కడవరకు తోడుండేది స్నేహమోక్కటే..!
మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
12/03/2024
Good morning
15/02/2023
ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా,అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం,పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోతాము.