BRS Party Fans Association

BRS Party Fans Association

Share

Official Fans Association Of TRS Party (Telangana Rashtra Samithi Party)

17/05/2023

ఈ నెల మే 18వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది.

State Cabinet will meet under the Chairmanship of Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao at 3 PM in Dr. B.R. Ambedkar Telangana State Secretariat on 18th May (Thursday).

17/05/2023

‘తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’ రాష్ట్ర ఛైర్మన్‌గా తెలంగాణ ఉద్యమ కారుడు, మత్స్యరంగ నిపుణుడు శ్రీ పిట్టల రవీందర్‌ను, వైస్ ఛైర్మన్‌గా గంగ పుత్ర సంఘాల సీనియర్ నాయకుడు శ్రీ దీటి మల్లయ్యను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Photos from BRS Party's post 12/05/2023
09/05/2023
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Telangana
Hyderabad
500081