04/12/2023
ఈ ఎన్నికలలో మమ్మల్ని ఆదరించిన ప్రజలందరికీ మరియు మా గురించి ఆలోచించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో చిన్న మార్పు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
Thanks to all the people who supported us and all those who gave a thought about us in this elections. We are very happy to have brought a small change in this elections.
27/10/2023
రామగుండం నియోజకవర్గ యువ ఎమ్మెల్యేగా పెద్దపల్లి సందీప్‌ని గెలిపించుకుందాం!
VOTE for Peddapalli Sandeep as MLA Ramagundam!
23/10/2023
Happy Dussehra to all.
This Vijayadashami I made a decision to enter into Politics, with the only aim to encourage Youth in Politics.
I hope to get all your support in this journey.
అందరికీ దసరా శుభాకాంక్షలు.
యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ విజయదశమికి నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను.
ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను.