25/08/2026
మన జానపదం… మన సంస్కృతి… మన గర్వం! ❤️✨
తెలంగాణ మట్టిలో పుట్టిన జానపద కళలు, పాటలు, నృత్యాలు, వాయిద్యాలు, సంప్రదాయాలు మన జీవన విధానానికి అద్దం పడతాయి. తరతరాలుగా మన సంస్కృతిని సజీవంగా ఉంచుతున్న కళాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే ‘జానపద జన జాతర – 2026’ నేడు ఆగష్టు 25 న ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ గారి సౌజన్యంతో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ
నిర్వహించిన *‘సకల కళల పండుగ’*లో తెలంగాణ జానపద కళల వైభవాన్ని, మన కళాకారుల సృజనాత్మకతను, మన సంప్రదాయాల గొప్పతనాన్ని ఒకే వేదికపై ఘనంగా ప్రదర్శించడం జరిగింది.