11/03/2021
Greetings on the special occasion of Mahashivratri. Har Har Mahadev!
BJP MEDCHAL(URBAN)DIST OFFICIAL PAGE
11/03/2021
Greetings on the special occasion of Mahashivratri. Har Har Mahadev!
25/12/2020
మీ అందరికీ శాంతి సౌకర్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ.... క్రిస్మస్ శుభాకాంక్షలు
24/12/2020
🔸రైతుల లబ్ధి కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు
🔸పంట విక్రయాల్లో అన్నదాతలకు పూర్తి స్వేచ్ఛ
🔸రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
23/12/2020
నీకు ఒక రోజు కాదు..
మా ప్రతి రోజూ నీదే రైతన్న.."
రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
22/12/2020
🔸ప్రసాద్ పథకంలో ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం
🔸రూ. 37 కోట్లతో అభివృద్ధి చేయనున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం
22/12/2020
రైతు, కొనుగోలుదారు మధ్య ఒప్పందం పండించే పంటపైనే.. భూమిపై కాదు..
సాగు చట్టాలతో రైతు భూమి ప్రమాదంలో పడుతుందనేది పూర్తి అవాస్తవం... రైతు భూమికి పూర్తి రక్షణ..
21/12/2020
శ్రీ నరేంద్ర మోదీ సర్కారు పాలనలో తెలంగాణ రహదారులకు రాజయోగం..
21/12/2020
రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పందం..
10/12/2020
దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రజలకు ఫ్రీగా వైఫైని అందించబోతోంది. ‘పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్)’ అనే కొత్త స్కీం కింద పబ్లిక్ ప్లేసెస్లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పీఎం వాణితో పాటు మరికొన్ని అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం వాణిలో భాగంగా ఎలాంటి లైసెన్స్లు, ఫీజు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వైఫై సౌకర్యాలను కల్పించనుంది. ఫ్రీ వైఫై సేవలను కేంద్రం మూడు అంచెలుగా అందించనుంది.
Attack on our Bharatiya Janata Party (BJP) President Hon J.P.Nadda ji’s convoy & Kailash Vijayvargiya ji’s car is very deplorable and shameful act by TMC goons!
We strongly condemn this and demand action against the guilty.
Is this democracy Mamata Banerjee ?