NMTY Narendra Modi Telangana Youth

NMTY Narendra Modi Telangana Youth

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NMTY Narendra Modi Telangana Youth, Political organisation, Hyderabad.

02/02/2026

✊ మాట కాదు… పని మాట్లాడుతుంది!
పోరాటం చేసి సాధించిన సాయి నగర్ వాటర్ పైప్ లైన్ సమస్యకు పరిష్కారం 💧
ప్రజల కోసం నిలబడే నాయకత్వం అంటే ఇదే!
గజ్జెలి సంతోష్ కుమార్ – మాట ఇచ్చాడు… చేసి చూపించాడు 🔥

ఇట్లు
గజ్జెల్లి సంతోష్ కుమార్
ప్రధాన కార్యదర్శి
బీజేపీ బాచుపల్లి



26/01/2026

🔥 యువత శక్తి ఒక్కటైతే… మార్పు ఖాయం! 🔥
బీజేపీ యువశక్తి గళం వినిపించబోయే రోజు ఇదే ✊
నిజాంపేట్ గడ్డపై
యువత ఆశయాలు – భవిష్యత్ దిశగా
యువగర్జనతో గర్జించబోతున్నాం 🚩
📅 జనవరి 27
⏰ సాయంత్రం 5:00 గంటలకు
📍 ఎంజీబీఎస్ గ్రౌండ్, G***T కాలేజ్ రోడ్, నిజాంపేట్
దేశం కోసం యువత…
యువత కోసం బీజేపీ 🇮🇳
మీ ఉనికి… మా బలము!
🧡 యువగర్జనకు రండి – మార్పుకు నాంది పడండి 🧡

ఇట్లు
గజ్జెల్లి సంతోష్ కుమార్
ప్రధాన కార్యదర్శి
బీజేపీ బాచుపల్లి




26/01/2026

🇮🇳 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ,
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ,
GHMC నిజాంపేట్ సర్కిల్ ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం ✊
స్వచ్ఛమైన పాలన – నిజాయితీ నాయకత్వం – అభివృద్ధే ధ్యేయం
ఈ గణతంత్ర దినోత్సవం మనందరికీ
కొత్త ఆశలు, కొత్త శక్తి నింపాలి 🇮🇳
🧡🤍💚
జై హింద్ | జై భారత మాత

ఇట్లు
గజ్జెల్లి సంతోష్ కుమార్
ప్రధాన కార్యదర్శి
బీజేపీ బాచుపల్లి




Photos from NMTY Narendra Modi Telangana Youth's post 30/08/2024
12/01/2024

11 రోజుల తరువాత సీత విభునికి అయోధ్యలో పట్టాభిషేకం

Photos from Bandi Sanjay Kumar's post 09/01/2024
28/11/2023
28/11/2023
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad