20/01/2026
Shri Nitin Nabin officially assumed the role of National President of the BJP in the presence of senior party leaders.
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP IT&SM 129 suraram division, Political Party, Pipe Line Road, Jeedimetla, Hyderabad.
20/01/2026
Shri Nitin Nabin officially assumed the role of National President of the BJP in the presence of senior party leaders.
12/01/2026
జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు💐
అంతర్జాతీయ వేదికపై భారతీయ అధ్యాత్మికతను చాటిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు🙏
12/01/2026
నేడు సూరారం 129 డివిజన్ పరిధిలోని ఉషోదయ టవర్స్ నందు స్వామి వివేకానంద జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి డివిజన్ అధ్యక్షులు కేశవ్ యాదవ్ గారు వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. వివేకానందుని స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన జన్మదినాన్ని మనం .(National Youth Day) గా జరుపుకుంటున్నామని గుర్తు చేస్తూ, యువ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం, డివిజన్ ఉపాధ్యక్షురాలు సరోజిని, డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, డివిజన్ కార్యదర్శులు మాధురి, స్వాతి, నరసింహ, కిరణ్ మరియు ఇతర పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
01/01/2026
నూతన సంత్సరం లో కొత్త ఆశలు.. కొత్త ఆలోచనలతో మీరు తలపెట్టిన ప్రతిపని విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ,మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
fans
23/12/2025
భారత ప్రధాని పదవిని అధిష్టించిన తొలి తెలుగు తేజం, బహుభాషా వేత్త, రచయిత
దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పీ.వీ. నరసింహరావు గారి వర్థంతి సందర్భంగా ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
23/12/2025
దొంగ ఓట్లు వేయడానికి, బాక్సులు ఎత్తుకెళ్ళడానికి అవకాశం లేదనే కాంగ్రెస్ అసలు బాధ
09/12/2025
While Telangana bleeds, the 'High Command' celebrates. From the Musi Project scams to the notorious 'RR Tax,' the hard-earned money of our people is being packed and shipped as a birthday tribute to Delhi.
Telangana has officially become the ATM for the Congress Party.