Banjara Bai Foundation

Banjara Bai Foundation

Share

Photos from Banjara Bai Foundation's post 15/12/2024

Empowering young minds:

Awareness about good touch, bad touch 🚸

Photos from Banjara Bai Foundation's post 09/12/2024

Empowering Children: Spreading awareness and educating children about 𝗚𝗢𝗢𝗗 𝗧𝗢𝗨𝗖𝗛 𝗔𝗡𝗗 𝗕𝗔𝗗 𝗧𝗢𝗨𝗖𝗛 in various schools of .

Photos from Banjara Bai Foundation's post 20/11/2024

Unleash the power within... 💪

Photos from Banjara Bai Foundation's post 20/11/2024

Self defence training continues, our girls are discovering their hidden strengths and are now feeling more confident about themselves and showing immense dedication towards learning whatever is taught to them in the training.

Sunitha Balaji Rathod

20/11/2024

SELF DEFENCE TRAINING FOR GIRLS/ WOMEN.

“ప్రతి ఒక్క బాలిక, మహిళ తప్పనిసరిగా స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకుని తీరాలి.

మనదేశంలో నిత్యం ఏదో ఒక మూలన ఆడ వాళ్లపై
వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారుల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆడపిల్లలకు మాత్రం కనీస రక్షణ కరువైంది. మహిళల సంరక్షణ కోసం
చట్టాలు ఎన్ని తెచ్చిన మహిళలు చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల జీవితాలను భద్రత కల్పించేది ఎవరు❓ ఎవ్వరూ లేరు, మన భద్రత మన చేతుల్లోనే ఉంది. మనం ఆపదలో ఉన్నపుడు మనల్ని రక్షించడానికి ఎవరూ రారు, మనల్ని మనం రక్షించుకోవాలి.✊

పక్షులు, జంతువులు... తనను తాను రక్షించుకుంటాయి మరి మనిషికెందుకు ఈ భయం?
ఓ నారి ఒకసారి నీలోని శక్తిని గ్రహించు..!!
"Recognize your inner strength and use it to protect yourself".

SELF DEFENCE TRAINING FOR GIRLS/ WOMEN.
ORGANISED BY
Smt.SUNITHA BALAJI RATHOD

30/09/2024

ఆడపిల్లలు తమ ఆత్మరక్షణ కోసం బలంగా మారాలి.
┅ ┅ ┅ ┅ ┅ ┅ ┅ ┅ ┅
మనం సమాజంలో మగవారితో ఎంత సమానత్వంతో ఉన్నా , ఎంత అభివృద్ధి చెందినా దేశంలో ఉన్నా,
ఎంత చదువుకున్నా, విజ్ఞావంతులుగా ఉన్నా,
ఆడపిల్లలు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు.

రోజురోజుకు మహిళలపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయి. ఎవడి కన్ను పడుతుందో తెలియదు. ఏమి జరుగుతుందో తెలియదు.

ఆడపిల్లలను కామంతో చూసే మృగాలు ఎందరో ఉన్న సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అలాటి మృగాల వేటగాళ్ల వలలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి.

💪ఆడపిల్లలు భద్రత మీ చేతుల్లోనే ఉంది💪

స్వీయ-అవగాహన ⁃
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు క్లిష్టమైన సమయాల్లో ప్రాణాలను కాపాడుతుంది.
ఎప్పుడైనా నీచగాళ్లతో ప్రమాదం ఎదురైనప్పుడు గుండె ధైర్యం చాలా అవసరం. మనం ఆపదలో ఉన్నప్పుడు తెలివిగా, ధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలి భయపడకూడదు భయం సగం ప్రాణాన్ని చంపేస్తుంది.
భయపడి మృగాల చేతుల్లో బలి కాకూడదు
తిరగబడి వాడిని పాతాళగంగలో తొక్కి పాడేయాలి

ఆ జగజ్జనని అమ్మవారు గుడిలో కాదు మన గుండెల్లో ఉంటుందని మర్చిపోకూడదు మనలో ఉన్న శక్తిని ఉపయోగించాలి గుండె ధైర్యం అనే ఆయుధంతో
వాడిని చీల్చి చాడేయాలి‼️

🚨𝙎𝙤𝙢𝙚 𝙬𝙖𝙮𝙨 𝙩𝙤 𝙠𝙚𝙚𝙥 𝙮𝙤𝙪𝙧𝙨𝙚𝙡𝙛 𝙨𝙖𝙛𝙚𝙩𝙮🚨

👉𝘾𝙖𝙧𝙧𝙮 𝙖 𝙨𝙚𝙡𝙛 𝙙𝙚𝙛𝙚𝙣𝙘𝙚 𝙨𝙥𝙧𝙖𝙮
👉𝘿𝙤 𝙣𝙤𝙩 𝙬𝙚𝙖𝙧 𝙥𝙧𝙤𝙫𝙤𝙘𝙖𝙩𝙞𝙫𝙚 𝙘𝙡𝙤𝙩𝙝𝙞𝙣𝙜
👉𝘼𝙡𝙬𝙖𝙮𝙨 𝙠𝙚𝙚𝙥 𝙖𝙣 𝙚𝙮𝙚 𝙤𝙣 𝙮𝙤𝙪𝙧 𝙨𝙪𝙧𝙧𝙤𝙪𝙣𝙙𝙞𝙣𝙜𝙨
👉𝘿𝙤 𝙣𝙤𝙩 𝙚𝙖𝙩 𝙬𝙝𝙖𝙩 𝙨𝙩𝙧𝙖𝙣𝙜𝙚𝙧𝙨 𝙜𝙞𝙫𝙚 𝙮𝙤𝙪
👉𝘿𝙤 𝙣𝙤𝙩 𝙨𝙝𝙖𝙧𝙚 𝙮𝙤𝙪𝙧 𝙘𝙤𝙣𝙩𝙖𝙘𝙩 𝙙𝙚𝙩𝙖𝙞𝙡𝙨 𝙬𝙞𝙩𝙝 𝙨𝙩𝙧𝙖𝙣𝙜𝙚𝙧𝙨.

👉𝙎𝙤𝙘𝙞𝙖𝙡 𝙢𝙚𝙙𝙞𝙖 𝙨𝙝𝙤𝙪𝙡𝙙 𝙗𝙚 𝙪𝙨𝙚𝙙 𝙬𝙞𝙩𝙝 𝙘𝙖𝙪𝙩𝙞𝙤𝙣. 𝙔𝙤𝙪 𝙨𝙝𝙤𝙪𝙡𝙙 𝙣𝙤𝙩 𝙥𝙪𝙩 𝙮𝙤𝙪𝙧 𝙘𝙤𝙢𝙥𝙡𝙚𝙩𝙚 𝙞𝙣𝙛𝙤𝙧𝙢𝙖𝙩𝙞𝙤𝙣 𝙤𝙣 𝙨𝙤𝙘𝙞𝙖𝙡 𝙢𝙚𝙙𝙞𝙖 𝙖𝙣𝙙 𝙨𝙝𝙤𝙪𝙡𝙙 𝙣𝙤𝙩 𝙨𝙝𝙖𝙧𝙚 𝙮𝙤𝙪𝙧 𝙥𝙚𝙧𝙨𝙤𝙣𝙖𝙡 𝙥𝙝𝙤𝙩𝙤𝙨 𝙖𝙣𝙙 𝙫𝙞𝙙𝙚𝙤𝙨 𝙞𝙣 𝙖𝙣𝙮 𝙩𝙧𝙖𝙥. 𝙄𝙛 𝙨𝙤𝙢𝙚𝙤𝙣𝙚 𝙞𝙨 𝙝𝙖𝙧𝙖𝙨𝙨𝙞𝙣𝙜 𝙮𝙤𝙪 𝙩𝙝𝙚𝙣 𝙮𝙤𝙪 𝙢𝙪𝙨𝙩 𝙩𝙚𝙡𝙡 𝙮𝙤𝙪𝙧 𝙥𝙖𝙧𝙚𝙣𝙩𝙨 𝙖𝙗𝙤𝙪𝙩 𝙞𝙩 𝙨𝙤 𝙩𝙝𝙖𝙩 𝙩𝙝𝙚𝙮 𝙘𝙖𝙣 𝙨𝙖𝙫𝙚 𝙮𝙤𝙪 𝙛𝙧𝙤𝙢 𝙩𝙝𝙚𝙢.

...𝘼𝙡𝙬𝙖𝙮𝙨 𝙗𝙚 𝙘𝙖𝙧𝙚𝙛𝙪𝙡 𝙖𝙣𝙙 𝙨𝙩𝙖𝙮 𝙨𝙖𝙛𝙚...

వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి 23/09/2024

The flood victims who have lost everything due to the flood and are in dire straits are not over yet. At least they are having trouble with household appliances to cook.

We cannot help everyone, but with the intention of helping as much as we can, Sunitha Balaji Rathod 𝐠𝐚𝐬 𝐬𝐭𝐨𝐯𝐞𝐬 𝐰𝐞𝐫𝐞 𝐩𝐫𝐨𝐯𝐢𝐝𝐞𝐝 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐥𝐨𝐨𝐝 𝐚𝐟𝐟𝐞𝐜𝐭𝐞𝐝 𝐟𝐚𝐦𝐢𝐥𝐢𝐞𝐬.

వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి

నీ ఆలోచన గొప్పది 
నీ ఆశయం గొప్పది 
నీ సంకల్పం గొప్పదైతే నీ ప్రయత్నం కూడా గొప్పగానే ఉండాలి.✨ #motivation #Education #sunithabalajirathod 06/08/2024

నీ ఆలోచన గొప్పది
నీ ఆశయం గొప్పది
నీ సంకల్పం గొప్పదైతే నీ ప్రయత్నం కూడా గొప్పగానే ఉండాలి...

నీ ఆలోచన గొప్పది నీ ఆశయం గొప్పది నీ సంకల్పం గొప్పదైతే నీ ప్రయత్నం కూడా గొప్పగానే ఉండాలి.✨ #motivation #Education #sunithabalajirathod

విద్య అనేది ఒక అమూల్యమైన బహుమతి, ఇది ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది మరియు జీవితాన్ని జీవించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది. 

  పిల్లలందరూ చదువుకోవాలి 
  మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలి !!✨

  బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు చేర్చడం మనందరి సామాజిక బాధ్యత.🙏🏻
#RightToEducation 20/06/2024

విద్య అనేది ఒక అమూల్యమైన బహుమతి, ఇది ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది మరియు జీవితాన్ని జీవించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
పిల్లలందరూ చదువుకోవాలి
మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలి !!

బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు చేర్చడం మనందరి సామాజిక బాధ్యత.🙏🏻

విద్య అనేది ఒక అమూల్యమైన బహుమతి, ఇది ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది మరియు జీవితాన్ని జీవించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది.   పిల్లలందరూ చదువుకోవాలి   మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలి !!✨   బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు చేర్చడం మనందరి సామాజిక బాధ్యత.🙏🏻 #RightToEducation

04/06/2024

ఈ ప్రపంచంలో ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారినా..
నీవు అంగీకరిస్తే తప్ప ఎవ్వరు నిన్ను ఓడించలేరు..
ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురైనా
ధైర్యంగా నిలబడగలం..!!

Stay fierce, Stay fabulous, and Never settle for anything less than Extraordinary.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad