03/09/2026
ఓయూ లో కలిసి చర్చలు చేద్దాం. .
దేశవ్యాప్తంగా ఆధిపత్య కులపార్టీలు,వారి మద్దతుదారులు బహుజన కులాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించబడుతున్న (ప్రాతినిధ్యాన్ని) విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు, రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమన్ని ..
మనం మన ఐక్యతను, నిరసన స్వరాన్ని తెలియజేయాల్సిందే.తిప్పికొట్టాల్సిందే.
కులఆధిపత్యం ద్వారానే ఈ హెచ్చుతగ్గులు ఉన్నాయనేది నగ్నసత్యం.
కులతత్వం, దాని మూలాలు, దాని పవిత్రతను ధ్వంసం చేయాల్సిందే.
అది విద్య ఉద్యోగా రాజకీయల ద్వారా మాత్రమే సాధ్యం /
బహుజన విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాస్ట్ హటావో ఆందోళన్ కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలి.
Gen-G క్యాస్ట్ హటావో ఆందోళన్
📅 11 సెప్టెంబర్ 2026
⏰ మధ్యాహ్నం 12 గంటల నుండి
📍 ఉస్మానియా యూనివర్సిటీ