*न्हावी (नाभिक) समाजाचे इतिहासातील योगदान*
*( कृपया सर्वांनी वाचावे )*
🙏🙏
१.अखण्ड भारत देशाचे निर्माण करणारे महापदम न्हावी होते।
–––––
२.एकछत्र शासन करणारे सम्राट अशोक न्हावी होते।
–––––
३.अग्नि निर्माण करणारे ऋषि सविता न्हावी होते।
–––––
४.संपूर्ण जगाला शांतीचा संदेश देणारे भगवान गौतम बुध्द यांचे पहिले शिष्य उपाली न्हावीच होते
५.लग्न आणि शुभ विवाह च्या चाली रिती बनविणारे महर्षि छौर न्हावीच होते।
––––––
६.ज्यांच्या भक्तीच्या शक्तीने भगवान विष्णुना न्हावी रूप घ्यावे लागले ते संत शिरोमणी सेना महाराज न्हावी होते,संत नगाजी महाराज देखील न्हावीच होते।
–––––
७.आयुर्वेदाचे जन्मदाता धनवंतरी सुध्धा न्हावी होते।
–––––
८.यूनानी शासक सिकन्दरलाही गुढगे टेकायला लावणारे न्हावीच होते।
–––––
९.हिंदवी स्वराज्याचे संस्थापक छत्रपती शिवाजी महाराजांसाठी स्वतःच्या जीवाचे बलिदान देणारे विश्वासू मावळे जीवाजी महाले आणि शिवाजी काशीद न्हावी होते।
–––––
१०.इंग्रजांना पळता भुई थोडी करणारे विर भाई कोतवाल,हुतात्मा सांडू वाघ,हुतात्मा शाहीर लाला वाघमारे देखील न्हावीच होते।
–––––
११.बिहार राज्यात इतिहास रचणारे श्री कर्पूरी ठाकुर आणि हंगामी पंतप्रधान सुद्धा न्हावीच होते।
–––––
१२.रंगभूमीच्या रंगमंचाला जन्म देनारे भिखारी ठाकुर देखील न्हावी होते।
१३.विश्व सनातन धर्माला पुढे नेऊन निशुल्क जलपान सेवा देणारे जगातील एकमेव सैनिक GUDDU BSF देखील न्हावीच होते
*************************
...म्हणूनचं माझ्या तमाम नाभिक बंधु भगिनींनो,
आपल्या जातीचा गर्व बाळगा..
आपलीं गौरवशाली परंपरा आणि तिचे इतिहासातील योगदान याचा सदैव अभिमान बाळगा,
इतर जातींनाही कुतूहल वाटावे अशा आपल्या गौरवशाली जातीला कधीच लपवू नका,
न्हावी असल्याचा स्वाभिमान मनामनात जागउन आमच्या पूर्वजांचा अजरामर इतिहास आणि त्यांचे भरीव योगदान जास्तीत जास्त लोकांपर्यंत
पोहचवा,आणि अभिमानाने साऱ्या जगाला सांगा...
*"होय, आम्ही न्हावी आहोत.....‼️"*
*संकलन*
*संजय पंडित*
🙏🙏🙏🙏🙏🙏🙏 🙏
Akhil Bharath Nai Brahmins Punarvaibhav Samithi
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akhil Bharath Nai Brahmins Punarvaibhav Samithi, Social service, Hyderabad.
The Main Gol for this page Nai Brahmans ko unki Kulvidya vaidya kala ko punaprapt huve jaisa rajneetiya laneke liye prayatna aur nai brahmins ko unki punar vaibhav vapis lanekeliye mere trafse koshis ajke jamaneme mout ka vyapar huvi vaidya kalako bachana
.
మన దేశంలో "అశోక చక్రవర్తి" జయంతి ఎందుకు జరుపుకోరు??
ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు! మీరు ఈ "ప్రశ్నలను" కూడా పరిగణించండి!🤔🤔🤔 అశోక చక్రవర్తి *తండ్రి పేరు - బిందుసార్ గుప్తా* తల్లి పేరు - సుభద్రణి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప" అనే పదాన్ని పెట్టిన "చక్రవర్తి"
ఎవరిది - "చక్రవర్తి" యొక్క రాజ చిహ్నం "అశోక చక్రం" భారతీయులు తమ జెండాలో ఉంచారు.
"చక్రవర్తి" రాజ చిహ్నం "చార్ముఖి సింహం"ను భారతీయులు "జాతీయ చిహ్నం"గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు "సత్యమేవ జయతే"ని స్వీకరించారు.
అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం "అశోక చక్రం". ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... "అఖండ భారత్" (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి.ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. -"చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత "స్వర్ణ కాలం"గా పరిగణిస్తారు. "చక్రవర్తి" భారతదేశం యొక్క పాలనలో "విశ్వ గురువు". ఇది "బంగారు పక్షి". ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే "గ్రేడ్ ట్రంక్ రోడ్" వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 2,000 కిలోమీటర్ల మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరైస్" నిర్మించబడ్డాయి. మానవుడు మానవుడే.., జంతువుల కోసం కూడా తొలిసారిగా "వైద్యగృహాలు" (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది అలాంటి "గొప్ప చక్రవర్తి అశోక్" జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? లేదా సెలవు ప్రకటించలేదు? ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??
"గెలిచినవాడు చంద్రగుప్తుడు"* అని కాకుండా "గెలిచినవాడు అలెగ్జాండర్" ఎలా జరిగింది?? చంద్రగుప్త మౌర్యుని ప్రభావం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. చాలా ఘోరంగా నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ "వెనుక తిరగవలసి వచ్చింది".
ఈ "చారిత్రక తప్పిదం"ని సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 🏻కనీసం ఐదు గ్రూపులుగా పంపాలి* *కొందరు పంపరు అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻
14/01/2023
Mammootty Super Hit New Telugu Movie CM Auto Ride Scene | Nimisha | Movie Hall MOVIE HALL is South India Best YouTube Channel and your final stop for Entertainment content from Telugu Film Industry. Get all the latest updates of the bes...
Bharatiya itihas me nayi samaj ka bahut bada mahatva hai hamare nayi samaj ke purwaj is deshme ayurvedic chiktsak the jab Dak desh aur samaj ke liye nishulk upchaar kiye sabhi deshvasiyo ko hamare parivar ke taraha dekha hai hamare se angrej ake hamara hakh chin kar hamare chikitsakonko illigal ghosh*t kar ke hamare desh ke chikitsa vyavastako corporatize Kiya hai isse aj ke jamane me chikitsa ek mout ka vyapaar banchuka hai isi taraha hamari music aur natya kalako bhi hamse chinkar desh vasiyonko loot rahe hai aur abh hamse salon ka kam bhi chinne ka prayas kiyaja Raha hai relaince jaise corporate companies agar salons chalaye to hamare deshvsiyonko bahut gambir dhoka milega isaliye sare desh vasiyon ko ek baar sonchni chahiye sare hamare kaam me hame punasthapith karna hai is ek hi kamse Desh bachega save nayi Brahmins save our contry jai hind.
🎻🌹🙏 త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷ధనత్రయోదశి విశేషాలు:🌷
🌷పురాణప్రాశస్త్యం :🌷
🌿పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు
🌸 ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.
🌷ధనత్రయోదశి కధ:🌷
🌿పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు.
🌸 క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు.
🌿 అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు...... రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది.
🌸దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది.
🌿రాకుమారుడుఇ ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి.
🌸 ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.
🌿ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.
అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.
🌸ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్ నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అనిపేరు. యముని అనుపొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.
🌿కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు.
🌸 ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు మార్కెట్ చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
🌿అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు.
🌸 పురాతనకాలంలో భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం.
🌿ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. 17 వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, భారత్‌లో బంగారం పొంగిప్రవహించేదనీ ఆంగ్లేయుల రికార్డులే చెప్తున్నాయి.
🌸 అటువంటి బంగారాన్ని భారతీయులు ఎప్పుడు కొనగోలు చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది..🚩🌞🙏🌹🎻
సభ్యులందరికి ముందుగా ధనత్రయోదశి శుభాకాంక్షలు...💐🙏😊
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
26/04/2022
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Hyderabad
502286
