BJP Ibrahimpatnam Assembly

BJP Ibrahimpatnam Assembly

Share

#MissionSaffronTelangana

Development 4 Ibrahimpatnam Constituency

#Modi4India
#BJPGovernment

12/04/2024

మాకు మోడీ అన్నీ ఇస్తుండు.. మోడీకే మా ఓటు🪷🚩😍👍🏻

06/04/2024

లిక్కర్ పాలసీ ఫోన్ టాపింగ్ కనిపించిన భూములన్ని కబ్జా చేస్తేనే కడుపు నిండుతుంది

05/04/2024

04/04/2024

దేశం కోసం నేను
మోదీ కోసం నేను
👉శ్రీ నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానిగా చేసేందుకు వాలంటీరుగా పనిచేయడానికి, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా https://i4modi.in/ లింకు ద్వారా వాలంటీరుగా రిజిస్టర్ చేసుకోండి.

శ్రీ కిషన్ రెడ్డి ,
కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు

04/04/2024

*భువనగిరి పార్లమెంట్*

యాదగిరిగుట్ట పట్టణం లో మార్నింగ్ వాకర్ కలిసి ఓటు అభ్యర్థించడం జరిగింది

* యాదగిరిగుట్ట పట్టణంలో "గడపా గడపకు మోడీ" ప్రతీ ఇంటికి సంక్షేమం అంటూ లాభార్డి సంపర్క కార్యక్రమంలో పాల్గొని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన
* వివిధ కుల సంఘాల నాయకులు కార్యకర్తల కలిసారు వారు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు వారికి కృతజ్ఞతలు తెలిపిన
భువనగిరి పార్లమెంట్ బీజేపి అభ్యర్ధి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (Ex MP)గారు

02/04/2024

19/03/2024

18/03/2024

*తెలంగాణ ఉద్యమంలో*
*డాక్టర్ జేఏసీ ఏర్పాటు చేసి*
*తెలంగాణ రావడంలో*
*కీలకపాత్ర పోషించిన*
*ఉద్యమ నేత మన డాక్టర్*
*బూర నర్సయ్య గౌడ్ గారు*

Photos from BJP Ibrahimpatnam Assembly's post 23/02/2024

భువనగిరి పార్లమెంట్
విజయ సంకల్ప యాత్ర భాగ్య లక్ష్మి క్లస్టర్

విజయ సంకల్ప యాత్ర లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో నిర్వహించిన
విజయ సంకల్ప సభ లో
ముఖ్య అతిథిలుగా కామారెడ్డి శాసన సభ్యులు కాటేపల్లి వెంకటరమణరెడ్డి గారు,ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారి తో కలిసి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు హాజరై
సభలో మాట్లాడుతూ
నరేంద్ర మోడీ జీ చేస్తున్నా సంక్షేమ పథకాలను మరియు కేంద్రం ప్రభుత్వ విజయాలను ప్రదర్శిస్తూ నరేంద్ర మోడీ జీ గారూ జాతీయరహదారులు, AIIMES,MNTS ట్రైన్ లు , కేంద్రీయవిద్యాలయలు, ముద్రలోనులు ,14th&15th ఫైనాక్స్ ద్వారా గ్రామ పంచాయతీ నిధులు,ఉచిత రేషన్,మిషన్ ఇంద్ర ధనుస్సు, మొదలైనటువంటి సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు....

#విజయసంకల్పయాత్ర

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad