09/08/2022
Few Glimpse of Note Book Distribution Program Organised by Chaitanya Youth Association
CYA Helping Hands Serve society for a better society
09/08/2022
Few Glimpse of Note Book Distribution Program Organised by Chaitanya Youth Association
30/09/2021
ఈరోజు దారుషాఫా రైన్ బో హోమ్ లో అనాధ పిల్లలకు ఉచితంగా హెయిర్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.భాస్కర్, ఎల్.రాకేశ్, జి. కిరన్ పాల్గొన్నారు
ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్
22/08/2021
ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దారుషాఫ రైన్ బో హోమ్ లో రాఖీ కట్టడం జరిగింది మా మహిళ నాయకులు స్వాతి, దివ్య మరియు జానవి. హోమ్ లో ఉన్న అనాధ పిలలకు రాఖీ కట్టడం జరిగింది
ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్
15/08/2021
Today on the occasion of 75th Independence Day Celebrations at Chatrinaka, organised by Chaitanya Youth Association
20/07/2021
జన్మదిన శుభాకాంక్షలు డి.సాయినాథ్ యాదవ్ అన్న గారు, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మారేనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
ఇట్లు
చైతన్య యూత్ అసోసియేషన్
22/05/2021
ఈరోజు దారుషాఫా రైన్ బో అనాధ బాలుల వసతిగృహంలో పిల్లలకు ఉచితంగా కటింగ్ నిరవించడం జరిగింది
Today Free Hair Cutting Srvice held at Darushafa Rainbow home For Orphan Child
ఇట్లు
డాక్టర్ డి.సుశీల్ కుమార్
చైతన్య యూత్ అసోసియేషన్
05/04/2021
ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఛత్రినాక చౌరస్తా వద్ద బాబు జగ్జివన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
05/04/2021
ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ఛత్రినాక చౌరస్తా వద్ద బాబు జగ్జివన్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
15/02/2021
చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుల్వామా ప్రాంతంలో 2019 feb14 నాడు అమరులైన వీర జవాన్లకు, ఛత్రినాక కూడలి వద్ద నివాళులర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బి.జె.పి దళిత మోర్చా నగర అధ్యక్షులు మాదరి. చంద్రశేఖర్ అన్న గారు, బి.జె.వై.ఎం. నాయకులు మహేందర్ రెడ్డి గారు, సతీశ్ చంద్ర గారు, శ్రీకాంత్ గారు, మరియు చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
31/01/2021
One day Yoga Workshop at Badangpet Organised by CSF Sports Academy Chief Guest Brijbhushan Purohit sir ji
23/01/2021
ఈరోజు చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఛత్రినాక చౌరస్తాలో
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 వ జయంతి కార్యక్రమం నిర్వహిచడం జరిగిందీ.
ఈ కార్యక్రమంలో జాతీయ బంజారా మిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కృష్ణ నాయక్ గారు,
చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు
సి.విజయ్ కుమార్, పుప్పాల మధుసూదన్ రావు, అరుణ్, జగదీష్, యూ.సాయి కుమార్ (చింటు), ఆశిష్ దుబె, సాయికృష్ణ (చింటు), డి.సాయినాథ్ యాదవ్, భాస్కర్ కేశపాగా, రోహన్, అభిషేక్ మరియు బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.
18/01/2021
NYK And Chaitanya Youth Association Organised Volleyball Tournament at laldarwaza Pulabanda Ground