BJP Venkateshwara Colony Division - Khairthabad

BJP Venkateshwara Colony Division - Khairthabad

Share

updates on Development activites in Divisional and constitutional level

14/01/2022

ప్రజలందరికీ #భోగి పండుగ శుభాకాంక్షలు.

మీ
గ్యారా రామక్రిష్ణ BJYM

18/07/2021

Will be working with Khairthabad Assembly Bjp for next coming elections

19/04/2021

ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గ శ్రీమతి విజయ రెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా పాల్గొన్న వారు ఖమ్మం ఇంచార్జీ , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు, శ్రీ యాదగిరి రెడ్డి గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, శ్రీ ఎర్నేని రామారావు గారు తదితరులు పాల్గొన్నారు

24/02/2021
Photos from BJP Venkateshwara Colony Division - Khairthabad's post 24/02/2021

Held a meeting with Booth incharge and Booth presidents by Hyderabad city central President sri Gowtham Rao Ji and Telangana State Bjp Vice president & Ex MLA Kairthabad Sri chinthala Ramachandra reddy Gaur at his office sagar society today.

16/02/2021

Vote for BJP

16/02/2021

Please write "1" next to name from Ballet Paper 🙏

15/02/2021

All Graduates from Hyderabad, Rangareddy and Mahaboobnagar please cast your vote for Bjp candidate by writing "1" next to his name from ballet paper

Photos from BJP Venkateshwara Colony Division - Khairthabad's post 26/01/2021

72వ భారత ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా ఇవ్వాళా మా బస్తిలో త్రివర్ణ పతాకం ఎగుర్వేయడం... ఈ కారిక్రమానికి ఖైరతాబాద్ మాజీ శాసన సభ్యులు, తెలంగాణ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ Chintala Ramachandra Reddy గారు ముఖ్య అతిధులుగా పాల్కొనడం జరిగింది.

25/12/2020

Happy Good Governance Day... Remembering & Celebrating Birthday of the great personality of India, Ex- Prime Minister of India Late Sri. Atal Bihari Vajpayee Ji

Photos from BJP Venkateshwara Colony Division - Khairthabad's post 20/12/2020

ఈరోజు వెంకటేశ్వరా కాలనీ డివిజన్ -92, ఖైర్తాబాద్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన GHMC Eelctions లో బీజేపీ బూత్ స్థాయి నాయకలు మరియు ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

Photos from BJP Venkateshwara Colony Division - Khairthabad's post 13/12/2020

ఇవాళ కేంద్ర మంత్రివరియులు శ్రీ G కిషన్ రెడ్డి గారు మరియు ఖైర్తాబాద్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, తెలంగాణ బీజేపీ పార్టీ ఉప అధ్యక్షులు శ్రీ చింతల రాంచంద్రరెడ్డి గారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థ GHMC ఎలక్షన్స్లో పోటీ చేసిన శ్రీ ఉమా చంద్ర శేఖర్ గారిని మరియాదాపూర్వకంగా కల్వడం జరిగింది.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Opp GVK ONE MALL
Hyderabad