Chettukindi Gnaneshwar shepherd

Chettukindi Gnaneshwar shepherd

Share

7036352408

20/10/2022

ఓడిపోయినా
గెలిచినా
ఏదైనా సరే
మీరు ఒక్కరే ముందుకు వెళ్ళండి!

మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు
మీ ఆవేశం లో
ఒక అర్థం ఉంది !

మంచి చేయాలనే చిత్తశుద్ది పట్టుదల ఉన్న వ్యక్తి శక్తి మీరు
ఒంటరిగానే వెళ్ళండి
ఒక్కరే వెళ్ళండి!

చూసే కళ్ళకు ఒక్కరిగానే కనబడుతారు
కానీ
వందల వేల కోట్ల
సమూహం మీరు
ఒంటరిగా వెళ్ళండి
ఒక్కరే వెళ్ళండి!!

_చెట్టుకింది నాని......

17/02/2022

Shepherd wing power💪💪✊

15/11/2021
01/04/2021

షెణార్ధులు

09/02/2021

సీఎం పదవి చెప్పుతో సమానం అన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా
రాజ్యాంగబద్ధమైన పదవిని చెప్పుతో పోలుస్తారా?

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Hyderabad