31/08/2025
🍲 Serving with Love & Compassion ❤️
This Sunday, Ready to Serve Foundation in collaboration with Amma Healing Hands, distributed nutritious meals to 200 people at Osmania General Hospital, Hyderabad. 🌿
Our mission is to spread kindness and ensure that no one goes to bed hungry. Each meal served is a step towards humanity, care, and healing. 🙏
✨ Together, we can make a difference!
📍 Location: Osmania General Hospital, Hyderabad
📞 Contact: 87908 15527
🌐 www.readytoservefoundation.com
26/07/2025
కొన్ని సంవత్సరములుగా మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాతో పాటు గడిపిన శ్రీమతి సువర్ణమ్మ గారు అశ్వస్థత కారణముగా రాత్రి కాలం చేసినారు అని తెలియజేయుటకు విచారిస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చి, సద్గతులు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధించినాము.
వృద్దులు, ఓల్డ్ ఏజ్ హోమ్,
వనస్థలిపురం, హైదరాబాద్.
📍 Location: Vanasthalipuram, Hyderabad
📞 Contact: 8790815527
🌐 Website: www.readytoservefoundation.com
🌟 Ready to serve foundation Crowd Funding Readytoserve Foundations Ready to Serve Foundation old Age Home
06/05/2025
Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
21/01/2025
# Today Sakshi City Newspaper
19/10/2024
*ఆకలి అందరిది , అన్నం మాత్రం కొందరిదే🙏🙏🙏
MNJ Cancer hospital and Nilophar Childrens HOSPITAL 🏥Lakidika pool HYDERABAD
*ప్రతి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులు వద్ద అన్నదాన కార్యక్రమంలో భాగంగా యమ్ యన్ జే క్యాన్సర్ హాస్పిటల్ మరియు నీలోఫర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వద్ద 300 నుంచి 400 మందికి ఆకలి తీర్చి ప్రయత్నం చేస్తుంది మన రెఢీ టు సర్వ్ ఫౌండేషన్*....!!
Ready to Serve foundation
PhonePe and Paytm 9701295527
Follow our social media channels:
👉https://www.youtube.com//videos
👉https://www.instagram.com/reel/Cyf73EFv9h8/?igshid=NTc4MTIwNjQ2YQ==
👉https://www.facebook.com/profile.php?id=61550041074874&mibextid=
👉https://www.linkedin.com/.../ready-to-serve-foundation.../
👉https://twitter.com/readytoserveorg
Connect with us! WhatsApp: +91 97012 95527/+91 8790815527
Visit Us:- https://readytoservefoundation.org/ Mail: [email protected]
12/10/2024
శ్లో॥ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం
స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీక్రోధినామ సం॥ర ఆశ్వీయుజ శు॥ దశమీ మొదలుకొని, స్వస్తిశ్రీ విశ్వావసునామ సం||ర ఆశ్వీయుజ శు|| విజయదశమి వరకు నాకు, నా కుటుంబానికి, నా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు సమస్త ప్రజానీకానికి ధనధాన్య సంపత్తులతో, సుఖ, సౌఖ్యములతో, అష్టశ్వర్యములు, ఆయురారోగ్యములు, పుత్ర పౌత్రులతో అంతా శుభమే కలుగవలయునని దశదిశలా దిగ్విజయము కలుగవలెనని భగవంతుని ప్రార్ధించుచున్నాము.
ఇట్లు
విజయదశమి శుభాకాంక్షలతో...
పెద్ది శంకర్
సెల్: 8790815527
కార్యాలయం: F/F13, S.C. కాంప్లెక్స్, ఎదురుగా: సరూర్ నగర్ PS, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ - 500 060
www.readytoservefoundation.org [email protected]
10/10/2024
పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా
మానవత్వపు విలువలతో నిండిన వాణిజ్యశిఖరం ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా (86) కన్నుమూత.
రతన్ టాటా గారి మరణం ఎంతో బాధాకరం. ఆయన చేసిన సేవలు, దాతృత్వం, మరియు వ్యాపార దృష్టి మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ
అభివృద్ధి మరియు సేవల మార్గంలో ఆయన చూపించిన దారి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. రతన్ టాటా గారి మదిలో ఉన్న ఆలోచనలు, భావనలు మనమందరికీ మార్గదర్శకాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
www.readytoservefoundation.org
10/10/2024
M/s ఈగల్‌స్పీడ్ ఓవర్సీస్ లాజిస్టిక్స్ CEO, శ్రీ టి. కృష్ణ గౌడ్ గారు వారి కంపెనీ తరుపున ఈ రోజు మన ఓల్ట్ ఏజ్ హోమ్ నందలి వృద్ధులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ లంచ్ & డిన్నర్ ఏర్పాటు చేసినారు. మా వృద్ధుల ఎడల వారు తనబరుస్తున్న ఆదరాభిమానాలకు మాథన్యవాదములు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయు రారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నాము. వారి కంపెనీ బిజినెస్ అన్నివిధములుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము. వారి కంపెనీ స్టాప్ మెంబెర్స్, వారి కుటుంబ సభ్యులకు మా శుభాశీస్సులు ప్రత్యేకముగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగలక్ష్మీ గారు వృద్ధుల బాగోగులను విచారిస్తూ, అన్ని ఏర్పాట్లు స్వయముగా పర్యవేక్షిస్తూ వృద్ధులకు స్వయముగా భోజనములు అంద జేస్తున్నారు. వారికి మా ధన్యవాదములు.
అన్నదాత ! సుఖీభవ! !
ఓల్ట్ ఏజ్ హోమ్ డీ మార్ట్ వెనుక వైపు వనస్థలిపురం : 8790815527
05/10/2024
మన ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి సీనియర్ ఇన్మేట్ శ్రీమతి శారదా దేవి (w/o శ్రీ అల్లాడ సుబ్రహ్మణ్యం) గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులైనారు. "ఓం శాంతి "వారి పవిత్ర ఆత్మకు శాంతి చే
కూర్చి సద్గతులు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధించినాము
ఓల్డ్ ఏజ్ హోమ్, వనస్థలిపురం