BRS Prakesh Goud Rajendranagar Fans Club

BRS Prakesh Goud Rajendranagar Fans Club

Share

Political Party

11/06/2023

దివ్యాంగులకు పెన్షన్ వేయి పెంపు.. గతంలో రూ. 3116/-
ఇప్పుడు రూ. 4116/-
దివ్యాంగులకు తోడు కెసిఆర్ సర్కార్ ..





10/06/2023

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ లోని హైటెక్స్ లో జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో "పరిపాలన సంస్కరణలు - ఫలితాలు" అనే అంశం పై నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటిఆర్ గారు, గౌరవ మత్స్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాస యాదవ్ గారు, గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.శ్రీ రంజిత్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ లు సహచర ఎమ్మెల్యే లతో కలిసి పాల్గొనడం జరిగింది...

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

సంక్షేమ సర్కార్ .. BRS సర్కార్
సంక్షేమ సంబురాల్లో భాగంగా ..
ఈ రోజు శంషాబాద్ ఎంపిడిఓ ఆఫీస్ లో .. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, మహిళ సంఘాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

తెలంగాణ కష్టాలు తెలుసు ..
తెలంగాణ ప్రజల ఇక్కట్లు తెలుసు ..
సకల జనుల కోసం అద్భుత పథకాల రూపకల్పన చేశారు ..
సంక్షేమాన్ని అందరిదరి చేర్చారు ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

కెసిఆర్ పాలనలో ..
సంక్షేమం ..
స్వర్ణ యుగం ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Rajendranagar
Hyderabad
500030