01/04/2026
మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రమేష్ గారు ఆక్సిడెంట్ కు గురయ్యారు,ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy గారి సూచనలు మేరకు ఈరోజు మియాపూర్ డివిజన్ స్థానిక నాయకులు కేశవ్ రావు గారు,హరి నాయక్ గారు, భాగ్యనగర్ డివిజన్ వి శివ గారు, గచ్చిబౌలి డివిజన్ సాయి కృష్ణ గారు,మరియు తండా పెద్దలతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు..ఈ సందర్భంగా, కుటుంబానికి ధైర్యం చెప్పి మరియు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
JanaSena Party Pawan Kalyan Naga Babu Maadhava Reddy Kothapally
31/03/2026
అందరికీ నమస్కారం 🙏
రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు, మియాపూర్ డివిజన్‌లోని నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడికి జరిగిన ప్రమాదం నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy Kothapally గారు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా, బాధిత కుటుంబానికి మన పార్టీ తరఫున ధైర్యం చెప్పడం మరియు అండగా నిలబడడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
👉 కావున నియోజకవర్గంలోని
నాయకులు ,వీర మహిళలు, జనసైనికులు
అందరూ తప్పకుండా హాజరై, బాధిత కుటుంబానికి మానసిక బలాన్ని అందించాలని మనవి.
మన ఐక్యతే మన బలం
ఇట్లు,
జనసేన పార్టీ
శేరిలింగంపల్లి నియోజకవర్గం
JanaSena Party Pawan Kalyan Naga Babu
30/03/2026
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం -----
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 100 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ లకు హృదయపూర్వక అభినందనలు. - Maadhava Reddy
JanaSena Party Pawan Kalyan JanaSena Telangana
27/03/2026
శ్రీరాముడు పాటించిన ధర్మం, అందించిన సుపరిపాలన మనకు ఆదర్శం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు ఓర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం. మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ రామనవమి శుభాకాంక్షలు
10/02/2026
సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల 21వ వార్డు అభ్యర్థి సాయి కీర్తన గౌడ్ ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకురాలు,సినీ నటి స్టార్ట్ క్యాంపెయినర్ శ్రీమతి నివిత గారు, జన సేన పార్టీ రాష్ట్ర నాయకురాలు ఎల్ బి నగర్ నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి శిరీష
,మరియు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ AD HOC కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy గారు,మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం వీర మహిళల నాయకురాలు మద్దూరి నాగలక్ష్మి,పుష్పలత, లక్ష్మీ నాయుడు,పాలురి భవానీ నాయుడు,శ్రావణి,శిరీష, శేరిలింగంపల్లి నాయకులు ప్రవీణ్ సాహు, హరి నాయక్, కేశవ్ రావు,రాజేష్ సిరా,రమేష్ రెడ్డి,మాధవరావు,కృష్ణ,సాయి కృష్ణ, శ్రవణ్ కుమార్
GSK,అప్పారావు,నవీన్ కుమార్,శివకుమార్,ఎల్ బి నగర్ నియోజకవర్గ నాయకులు గౌతం,అక్షయ్,జన సైనికులు,సంగారెడ్డి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
JanaSena Party Pawan Kalyan JanaSena Telangana JanaSena Veera Mahila
19/01/2026
రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన గాజు గ్లాసు.
JanaSena Party Pawan Kalyan JanaSena Telangana JanaSena Veera Mahila Maadhava Reddy Maadhava Reddy Kothapally
18/01/2026
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ Ad HOC కమిటీ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Maadhava Reddy ఆధ్వర్యంలో నూతన గా జాయిన్ అయిన హఫీజ్ పేట్ డివిజన్ డాల్ఫిన్ ఎస్టేట్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హఫీజ్ పేట్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో చేరికలు, డివిజన్ లో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్,మరియు కాలనీ వాసులు,నివాసితులు పాల్గొనడం జరిగింది.
JanaSena Party Pawan Kalyan Naga Babu JanaSena Telangana