BJP4 Nagaram Municipality

BJP4 Nagaram Municipality

Share

Bjp nagaram social media

23/05/2026

21/05/2026
05/05/2026

బెంగాల్ రాజకీయాల్లో హైడ్రామా! 🛑 ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ.. రాజీనామాకు ససేమిరా అంటున్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా అధికారాన్ని పట్టుకుని వేలాడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి!

మమతా బెనర్జీ రాజీనామాకు నిరాకరణ 🤯

మమతా మాటల్లో:

▪️నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నేను రాజ్‌భవన్‌కు వెళ్లను.

▪️బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ పార్టీనే గెలిచింది.

▪️అధికారం నా దగ్గరే ఉంది. మరోవైపు, 'ఇండి' (INDI) కూటమి నాయకులు ఒక్కొక్కరుగా బెంగాల్‌కు వస్తున్నారు.

▪️దేశంలో ఒకే పార్టీ ఉండాలని బీజేపీ చూస్తోందని విమర్శలు చేశారు.

▪️బీజేపీతో కాదు.. ఈసీతో పోరాడతామని ప్రకటన

▪️వందకుపైగా సీట్లను బీజేపీ చోరీ చేసిందంటూ విమర్శలు

▪️బీజేపీ కుట్రల వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆగ్రహం

▪️మోదీ, అమిత్‌ షా కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని కేంద్రంపై ధ్వజమెత్తిన మమత

మొత్తానికి ప్రజల తీర్పును మమతా బెనర్జీ తిరస్కరించారు!!

ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఏంటి పరిస్థితి ⁉️

👉గవర్నర్ ముఖ్యమంత్రిని మరియు మంత్రిమండలిని బర్తరఫ్ చేయవచ్చు.

👉భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్‌కు ఈ అధికారం ఉంటుంది (ముఖ్యమంత్రి మరియు మంత్రులు గవర్నర్ నమ్మకం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు).

Photos from BJP4 Nagaram Municipality's post 04/05/2026

ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
501302