12/05/2026
భాగ్యనగరం లో ప్రియ తమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామ్ చందర్ రావు అన్న గారికి దివ్యంగుల సెల్ తరపున శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది 🙏
కొల్లి నాగేశ్వరరావు
స్టేట్ కన్వీనర్
10/05/2026
WELCOME TO MODI JI..
We participated in the BJP Meeting at Pared Grounds, Hyderabad
04/05/2026
దివ్యంగుల సమస్యలు పరిష్కరించండి.
రాష్ట్ర గవర్నర్ ను కోరిన బీజేపీ దివ్యంగుల సెల్.
“ఈ రోజు బిజెపి దివ్యంగుల సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవనీయ గవర్నర్ గారిని కలిసి దివ్యాంగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించాము
03/05/2026
మే 10న నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు భారత ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు విచ్చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు మరియు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానిస్తున్నాను .
📍 వేదిక: పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్
• తేదీ: మే 10 (ఆదివారం)
• సమయం: సాయంత్రం 4:00 గంటలకు
03/05/2026
దివ్యంగుల సెల్ సమావేశంలో మాట్లాడుతూనా కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్ రావు జీ తదితరులు
25/04/2026
ఏప్రిల్ 26 ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి Narendra Modi గారి మన్ కీ బాత్ కార్యక్రమం. అందరూ తప్పకుండా వినండి, మీ బంధుమిత్రులు వినేలా ప్రోత్సహించండి.
మీ..
కొల్లి నాగేశ్వరరావు
స్టేట్ కన్వీనర్
దివ్యంగుల సెల్
బీజేపీ
తెలంగాణ.
13/04/2026
హైదరాబాద్ రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం శంషాబాద్ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) వారి సౌజన్యంతో ALIMCO సంస్థ ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాలను పంపిణీ చేసిన ఎంపీ కొండ విశ్వర్ రెడ్డి గారు, బిజెపి దివ్యంగుల సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.