కొల్లాపూర్ బిజెపి

కొల్లాపూర్ బిజెపి

Share

political organizations

14/04/2026

భారత రాజ్యాంగ రూపశిల్పి,
సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏

📘 సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను
మన జీవితాల్లో ఆచరించడం ద్వారా
ఆయన చూపిన మార్గాన్ని కొనసాగిద్దాం.

💡 “విద్య పొందండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి” అనే
అంబేద్కర్ గారి సందేశాన్ని
మనమందరం ఆచరణలో పెట్టుదాం.

🙏 జై భీమ్ 🙏
🇮🇳 జై భారత్ 🇮🇳

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్



10/04/2026

సోమశిల రైతులకు గొప్ప శుభవార్త! అధికారులకు గట్టి చెంపపెట్టు!

రైతుల అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బలవంతంగా హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టిన అధికార అహంకారానికి హైకోర్టు స్టే రూపంలో గట్టి సమాధానం ఇచ్చింది! ⚖️

పేద దళిత, బీసీ రైతుల భూములను లూటీ చేయాలన్న కుట్రను బీజేపీ అడ్డుకుంది. ఇది కేవలం స్టే కాదు…
👉 రైతుల ఆత్మగౌరవానికి గెలుపు
👉 దమనకార పాలనకు గట్టి హెచ్చరిక

రైతుల పక్షాన నిర్భయంగా పోరాడి విజయాన్ని సాధించిన బీజేపీ కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ సుధాకర్ రావు గారు నిజమైన నాయకుడు! 💪 సుధాకర్ రావు గారు ప్రజల మనిషి, ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడతారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతారు. అన్యాయానికి ఎదురెళ్లే ధైర్య నాయకుడు

రైతుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగుతుంది! ✊🔥

ఇది కేవలం స్టే కాదు…
ప్రజల గళం గెలిచిన రోజు!




26/03/2026

🏹 శ్రీరాముడి ఆశీస్సులతో
మీ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
మీ ప్రతి కార్యం విజయవంతం కావాలి

💫 సత్యం – ధర్మం – న్యాయం మార్గంలో నడిచే శక్తిని
శ్రీరాముడు మీకు ప్రసాదించాలి

🙏 జై శ్రీరామ్ 🙏
🌿 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🌿

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

18/03/2026

ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభాలకు సంకేతం.

ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ప్రతి మనసులో నమ్మకం,
ప్రతి అడుగులో అభివృద్ధి నిండాలని కోరుకుంటున్నాను.

ప్రజల ఆశలు నెరవేరేలా, మన సమాజం మరింత అభివృద్ధి పథంలో నడిచేలా
మనమంతా కలసి ముందుకు సాగుదాం.

కొల్లాపూర్ని యోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

03/03/2026

హోలీ పండుగ వర్ణాల పండుగ మాత్రమే కాదు, మన హృదయాల్లో ఐక్యత, స్నేహం, విశ్వాసం పూయించే పండుగ.

ద్వేషాలు దూరమై,సమాజంలో సౌహార్దం పెరిగి, అభివృద్ధి రంగులు
ప్రతి ఇంటికీ చేరాలని ఆకాంక్షిస్తున్నాను.

ఐక్యంగా ముందుకు సాగితే
మన ప్రాంతం – మన దేశం
ఇంకా బలంగా మారుతుంది.

ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

14/02/2026

మహాదేవుడి ఆశీస్సులతో
అన్యాయం తొలగి,
ధర్మం విజయం సాధించి,
సమాజంలో శాంతి, న్యాయం నెలకొనాలి.

శివుడి తత్వం త్యాగం, కర్తవ్యనిష్ఠ, సమానత్వం.
అదే భావంతోప్రజల సేవ, సమాజ అభివృద్ధి
మన సంకల్పంగా మారాలి.

దేశం బలపడాలి…
ప్రజలు సుఖంగా ఉండాలి…
అదే శివునికి నిజమైన ప్రార్థన.

మహా శివరాత్రి శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

25/01/2026

రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు బలం. దేశం ఇచ్చిన స్వేచ్ఛ మన బాధ్యత.

ఐక్యతతో ముందుకు సాగితే భారతదేశం మరింత బలంగా మారుతుంది.

దేశం కోసం ఆలోచిద్దాం, దేశం కోసం పనిచేద్దాం.

బలమైన రాజ్యాంగం –
బలమైన ప్రభుత్వం –
వికసిత భారతం
అనే లక్ష్యంతో
దేశ సేవకు మనమంతా కట్టుబడి ముందుకు సాగుదాం.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

22/01/2026

విద్య, జ్ఞానం, సద్బుద్ధికి అధిష్ఠాత్రి
సరస్వతి దేవి ఆశీస్సులతో
మన యువత జ్ఞానవంతులుగా,
స్వావలంబులుగా,
దేశ నిర్మాణానికి బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.

విద్యే వికసిత భారతానికి పునాది అనే విశ్వాసంతో
జ్ఞాన మార్గంలో, సేవ మార్గంలో
మనమంతా ముందుకు సాగుదాం.

ప్రజలందరికీ
వసంత పంచమి శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

15/01/2026

కనుమ పండుగ
రైతు–పశుసంపద–గ్రామీణ వ్యవస్థ
మన దేశ అభివృద్ధికి ఎంత కీలకమో గుర్తు చేసే పండుగ.

గ్రామీణ భారత్ బలపడితే
దేశం బలపడుతుంది అనే ఆలోచనతో
రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధి
ప్రాధాన్యంగా ముందుకు సాగుదాం.

ప్రజలందరికీ
కనుమ పండుగ శుభాకాంక్షలు

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

14/01/2026

సంక్రాంతి పండుగ సందర్భంగా
రైతు శ్రమకు గౌరవం,
దేశ అభివృద్ధికి సంకల్పం,
సమాజ ఐక్యతకు బలం
ఇంకా మరింత పెరగాలని కోరుకుంటున్నాను.

“సబ్కా సాత్ – సబ్కా వికాస్” భావనతో
మన దేశం, మన రాష్ట్రం
మరింత ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్ష.

ప్రజలందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు ✨

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

13/01/2026

భోగి మంటలతో
పాత సమస్యలు, నిరాశలు దగ్ధమై
కొత్త ఆశలు, అభివృద్ధి, శ్రేయస్సు
మన సమాజంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ
మన ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటూ…

భోగి పండుగ శుభాకాంక్షలు 🌾✨

ఎల్లేని సుధాకర్ రావు
కొల్లాపూర్ నియోజకవర్గం
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్

12/01/2026

“లేచిరా… మేల్కొనిరా… లక్ష్యం సాధించే వరకూ ఆగకురా”
అనే సందేశంతో యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తిని నింపిన మహానుభావుడు స్వామి వివేకానంద.

ఆయన ఆలోచనలు
📘 జ్ఞానానికి
🔥 ధైర్యానికి
దేశ నిర్మాణానికి
ఈనాటికీ మార్గదర్శకాలు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
ఆయన ఆశయాలను జీవితంలో ఆచరించుకుందాం.

కొల్లాపూర్ ప్రజలందరికీ
🙏 స్వామి వివేకానంద జయంతి 🙏

— ఎల్లేని సుధాకర్ రావు
బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


TEACHERS COLONY
Hyderabad
509102