Maadhava Reddy

Maadhava Reddy

Share

Dr Maadhava Reddy

Photos from Maadhava Reddy's post 29/03/2026

ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) సమన్వయకర్త శ్రీ జి.సాయికుమార్ గౌడ్ గారు.

ధర్మ రక్షణకై ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన శివశక్తి ఫౌండేషన్ లో ముఖ్యులు శ్రీ జి. సాయికుమార్ గౌడ్ గారు. సనాతన ధర్మ రక్షణ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయన జనసేన పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా.మాధవరెడ్డి గారు పాల్గొని, నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు.

29/03/2026

28/03/2026

ఎమ్మెల్సీ కొణిదల శ్రీ నాగబాబు గారిని, మరియు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారిని,
జనసేన పార్టీ శేర్లింగంపల్లి ఇన్‌చార్జ్
డా. మాధవ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు 🤝

27/03/2026

శ్రీరాముడు పాటించిన ధర్మం, అందించిన సుపరిపాలన మనకు ఆదర్శం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు ఓర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం. మీకు, మీ కుటుంబ సభ్యులకు
*శ్రీ రామనవమి శుభాకాంక్షలు*

22/03/2026

అండగా ఉంటా...
అందుబాటులో ఉంటా...

18/03/2026

02/03/2026

కనీసం సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు కానీ డిబేట్ లు ముందు కూర్చునే వ్యక్తులకు అర్ధం చెప్పిన - శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు

*సేవ్ తిరుమల....సేవ్ టీటీడీ.....సేవ్ సనాతన ధర్మం.....*

28/02/2026

మంత్రుల సోకులు - ప్రజల తిప్పలు

రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వర్ రావులు హెలికాప్టర్ లో తిరగాలనే సోకుతో ప్రతీ చిన్న కార్యక్రమానికి హెలికాప్టర్ వాడుతూ ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలను ఇబ్బందుల గురిచేస్తున్నారు.

నిజామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రుల హెలికాప్టర్ గాలికి స్వాగత తోరణం కూలిపోయి పలువురికి గాయాలు అవడమే కాకుండా ప్రాంగణం అంతా దుమ్ములేవడoతో అధికారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు....

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Hyderabad
500050