03/10/2026
ఎంత అహంకారం వీడికి. ..?
దళిత మహిళపై ఇంత దారుణంగా దాడి చేస్తారా..?
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, పి.కె.మల్లేపల్లి గ్రామములోని దళిత మహిళా వీఓఏ గనిపల్లి మాదవిపై మాజీ సర్పంచ్ కొప్పోలు పార్వతమ్మ భర్త కొప్పోలు అమరనాధ్ గౌడ్ కుల అహకారంతో అసభ్య పదజాలంతో దూచించి గ్రామ సభలో దాడి....
Telangana CMO