CH Somashekar Madiga

CH Somashekar Madiga

Share

MSF National President
Reaserch Scholar in Osmania University

Photos from CH Somashekar Madiga's post 15/06/2025

తేది:15-06-2025.
ఐనవోలు మండల MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం.

@కమ్యూనిటీ ఫంక్షన్ హాల్, ఐనవోలు మండల కేంద్రం, హన్మకొండ జిల్లా.

మండల పరిధిలోని అన్ని గ్రామాలలో MRPS మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీల నిర్మాణం, జెండా గద్దెల నిర్మాణం పూర్తి చెయ్యడం, జూలై 7 MRPS 31వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల విజయవంతానికై మండల ఇంచార్జీ బొక్కల నారాయణ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం..

మండల పరిధిలోని మాదిగ ప్రజలున్న 14 గ్రామాలకు మండల ప్రధాన నాయకులకు పని విభజన.

ఈ సమావేశంలో VHPS జిల్లా అధ్యక్షులు సింగారపు స్వామి మాదిగ,మండల ప్రధాన కార్యదర్శి బరిగల ఏలియా మాదిగ, జిల్లా నాయకులు కట్కూరి రమేష్ మాదిగ, ఇస్రాం బాబు మాదిగ, బొక్కల అనిల్ మాదిగ,మాదాసి కరుణాకర్ మాదిగ, కట్కూరు విష్ణు మాదిగ, మాదాసి మల్లేశం మాదిగ,మంద బన్నీ మాదిగ,బరిగల రాకేష్ మాదిగ, దుప్పల్లి అభిషేక్ మాదిగ, కొండేటి వేణు మాదిగ మొదలగు వారు పాల్గొన్నారు.

– కందుకూరి సోమన్న మాదిగ
(హనుమకొండ జిల్లా ఇంచార్జీ)

– CH. సోమశేఖర్ మాదిగ
(హనుమకొండ జిల్లా కో- ఇంచార్జీ)

– బండారు సురేందర్ మాదిగ
(MSP హనుమకొండ జిల్లా అధ్యక్షులు)

26/01/2025
Photos from CH Somashekar Madiga's post 26/01/2025

సంగారెడ్డి జిల్లా సన్నాహక సమవేశం..

ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోవు వేల గొంతులు - లక్షల డప్పుల మహా ప్రదర్శన విజయవంతంకై సన్నాహక సమావేశం.

@డా.బి.ఆర్ అంబేద్కర్ భవనం, సంగారెడ్డి.

ఈ సమావేశానికి MRPS సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ గారు సభద్యక్షత వహించారు.

గౌ"శ్రీ మంద కృష్ణమాదిగ మాదిగ గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా సమావేశానికి హాజరుకావడం జరిగింది.

వేల గొంతులు - లక్షల డప్పుల రాష్ట్ర కో ఆర్డనేటర్ ప్రముఖ కవి గాయకుడు మిట్టపల్లి సురేందర్ గారు,

MRPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ గారు,

సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ గారు,

MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ గారు,

MSF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ గారు అతిథులుగా హాజరయ్యారు.

ఈ యొక్క కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ గారు పని చేస్తున్నారు.

MSF ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా MSF తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ గారు పనిచేస్తున్నారు.

సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి సభ ప్రాంగణం వరకు ర్యాలీని నిర్వహించిన అనంతరం సన్నాహక సమావేషం జరిగింది.

ఫిబ్రవరి 7న జరగబోవు మహా ప్రదర్శనకు సంగరెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో పాల్గొనలని, సరిగ్గా 11 రోజుల ఈ సమయాన్ని క్షణం కూడా వృధా చెయ్యకుండా డప్పులు సిద్దం చేసుకోవాలని , వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆట పాట మాటలతో సమావేశం జరిగింది.

#జైమాదిగ #దండోర #తెలంగాణ

08/01/2025

రేపు విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో..

ముఖ్యఅతిథి: మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు.

#జైమాదిగ #దండోరా #తెలంగాణ

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad