KCR The Leader

KCR The Leader

Share

KCR For Telangana & Telangana With KCR

18/09/2023

వాడే పీసీసీ పోస్ట్ కొనుక్కున్నాడు, మీకు ఎమ్మేల్యే టిక్కెట్లు ఉత్తగా ఎట్లా ఇస్తడు ??

అధ్యక్ష పదవి కోసం పెట్టిన పైసలు ఏళ్లలే కదా??

అంతేగా రా రేవంతం

18/09/2023

సరిగ్గా 2008 సమయంలో నా తోటి సహచరులు మన భాషను మన యాసను కించ పరుస్తునపుడు అనిపించేది..ఏంది రా ఈ కొడుకుల ఇంత చులకన చూస్తున్నారు అని. ఇపుడు అనిపిస్తుంది ఈ నా రాష్ట్రం ఏర్పడక పోతే ఈ ఆంధ్ర రాబందులు ఇపుడు చేసే రాజకీయ క్రీడ లో మనం ఎర్రి పుష్పాల కంటే హీనంగా ఉండేవాళ్ళం..
ఇపుడు అయిన అర్దం అయితుంద మిత్రులారా... అత్మ గౌరవం ఆత్మ అభిమానం అనేది ఎంత ముఖ్యమో..
జై తెలగాణ జై కేసిఆర్ 💪💪

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad
500079