Basavaraj srinivas

Basavaraj srinivas

Share

BASAVARAJU SRINIVAS
BSSF PRESIDENT ITS An social service organization

Photos from Basavaraj srinivas's post 02/06/2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను!!

బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్
జై తెలంగాణ! 💐🎉🌸
జై కాంగ్రెస్ పార్టీ!!

Photos from Basavaraj srinivas's post 02/06/2026

మన టీం సభ్యులు శ్రీ వినయ్ గారు అకాల మరణం చెందారనే విషాద వార్త తెలుసుకొని, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పరామర్శించడం జరిగింది.
వినయ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం, మనోబలం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను!! ఓం శాంతి!!

బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్!!

01/06/2026

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఆవిర్భవించిన మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తూ, ప్రజలందరికీ సుఖసంతోషాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

బసవరాజు శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్!! 🌸💐
జై తెలంగాణ! 💖🤝🏽🎉

01/06/2026
01/06/2026

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి ఉన్న దీర్ఘాయుష్షు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!! Komatireddy Raj Gopal Reddy

బసవరాజు శ్రీనివాస్ గారు
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ 💐💐💐

30/05/2026

ఇందిరా భవన్‌లో నిర్వహించిన SIR మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో సమాచారపూర్వకంగా, ఉపయోగకరంగా ఉండి పలు అంశాలపై అవగాహన పెంపొందించింది.
బసవరాజ్ శ్రీనివాస్!!
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్!!

Photos from Basavaraj srinivas's post 29/05/2026
28/05/2026

వినయ్ మన టీంలో ఎంతో మంచి వ్యక్తి.
మన కోర్ కమిటీలో ఎంతో చురుకుగా, అంకితభావంతో పని చేసిన వ్యక్తి.
ఇంత చిన్న వయసులో ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరం.
వినయ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
ఈ లోటును భగవంతుడు భరించే ధైర్యాన్ని కుటుంబానికి ప్రసాదించాలి.
💐 ఓం శాంతి 💐
బసవరాజ్ శ్రీనివాస్!
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్!!

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Nampally
Hyderabad
500001