Narsingi Police Station

Narsingi Police Station

Share

This is the official page of Narsingi Police Station, Cyberabad Police Commissionerate. If any emergency Call to Dial-100,

12/08/2024
26/07/2024

"In the digital age, technology connects us like never before but also invites sophisticated cyber fraud. As tech evolves, so do cybercriminal tactics, making it crucial for everyone to stay ahead in the fight against fraud. Be safe, be attentive, be secure, and be strong."

25/07/2024

"For your security, please refrain from sharing your OTP (One-Time Password) via email or messaging platforms."

"Ensure the safety of your accounts by avoiding the sharing of OTPs through insecure channels such as social media or phone calls."

"To protect yourself online, steer clear of downloading .APK files from unfamiliar or suspicious websites."

"Downloading .APK files from untrusted sources can compromise your device's security and expose personal information."

"Always verify the source before downloading any .APK file to mitigate the risk of malware and potential security breaches."

19/07/2022

సైన్యంలో జవాన్ లేదా CISF అధికారినంటూ ఇంకో చోటికి ఆకస్మాత్తుగా బదిలీ అవుతున్నానని తమ ఫర్నిచర్ అతి తక్కువ ధరకే అర్జెంట్ సేల్ చేస్తున్నామని ఆన్ లైన్ లో లేదా సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు యాడ్ వేస్తారు. వాటిని నమ్మి మోసపోకండి. డబ్బులు వేయించుకొని కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తారు. తస్మాత్ జాగ్రత్త!

19/07/2022

ఈ-కామర్స్ యాప్స్ కు సంబంధించిన లింక్స్ షేర్ చేస్తే మీకు నెలకు 20 నుంచి 30 వేలు సంపాదించవచ్చని ఏదైనా మెసేజ్ మీకు వస్తే దాన్ని క్లిక్ చేయకండి. అలా క్లిక్ చేసినప్పుడు మీ డేటా సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుంది. జాగ్రత్త వహించండి.

19/07/2022

ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి

19/07/2022

Stay alert while driving.

19/07/2022

క్యాబ్ ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్ పోలీస్ కంట్రోల్ సెంటర్,డయల్ 100కి లింక్ అయ్యే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఉబెర్ యాప్ లోని సేఫ్టీ టూల్ కిట్ లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది.

19/07/2022

ఓటిపి ఎవరికీ చెప్పకు, అమూల్యమైంది, చెపితే బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారు.సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచుకోండి ,మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

17. 388018 , 78. 354688
Hyderabad
500075