30/08/2022
ఈ కామర్స్ షాపింగ్ సైట్ లో మీరు షాపింగ్ చేసిన తరువాత, మీరు గిఫ్ట్ కూపన్లు గెలుచుకున్నారు అని ఏదైనా మెసేజ్ గాని కాల్ గాని వస్తే స్పందించకండి. అవి కచ్చితంగా సైబర్ నేరగాళ్లు చేసే మోసపూరిత కాల్స్/మెసేజెస్ అయ్యి ఉంటాయి. నిజమైన ఆఫర్స్ ఏవైనా షాపింగ్ యాప్ లోనే నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. జాగ్రత్త వహించండి.
30/08/2022
Important traffic rules to follow to ensure safety while driving.
Important traffic rules to follow to ensure safety while driving.
30/08/2022
ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ యాప్స్ ద్వారా ప్రజలను ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టేలా చేసి 10 కోట్ల రూపాయలు కాజేసిన ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. ఇది దేశంలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ జప్తు చేసిన కేసుగా నిలిచిందని సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారు తెలిపారు.
26/08/2022
సైబర్ దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి
◆ ఎవరైనా కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే ఇవ్వకండి.
◆ OTP లేదా ATM పిన్ నెంబర్ అడిగితే ఇవ్వకండి.
◆ బ్యాంక్ అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ మీకు కాల్ చేసి మీ అకౌంట్ వివరాలు గాని ATM పిన్ గాని అడగరు అని గుర్తుంచుకోండి
◆ మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు గోప్యంగా ఉంచండి.
◆ మీ పిల్లలకు గేమ్స్ ఆడటానికి మొబైల్ ఇవ్వాల్సి వస్తే UPI పిన్ తెలియనీయకండి.

Join hands with us to improve Road Safety. Be a Traffic Volunteer.
Link: https://forms.gle/ZxtS9Pd85dkYhwZMA
Join hands with us to improve Road Safety. Be a Traffic Volunteer.
Link: https://forms.gle/ZxtS9Pd85dkYhwZMA
26/08/2022
The Cyberabad "Traffic Volunteers" were honored today for their contributions to Cyberabad's traffic junctions. An initiative by Cyberabad police in association with SCSC.