Reddys Samkshema Sangam

Reddys Samkshema Sangam

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Reddys Samkshema Sangam, Social service, Shirdi hills, Jagadgiri gutta, Hyderabad.

Photos 16/09/2016

SAVE WATER - POWER - MOTOR ENERGY - TIME

Photos 16/09/2016
Photos from Reddys Samkshema Sangam's post 25/11/2015
Photos from Reddys Samkshema Sangam's post 25/11/2015

29/11/2015 ఆదివారం రొజున రెడ్డి సంక్షేమ సంఘం(జగద్గిరిగుట్ట) ఏర్పాటు చేయనున్న రెడ్డి కుటుంభ ఆత్మీయ సమ్మేళన సమావేషానికి రానున్న గౌరవ శ్రీ మల్లారెడ్డి(M.P)గారిని కలిసిన సభ్యులు.

Photos from Reddys Samkshema Sangam's post 08/11/2015

Discussing with Sree Patnam Mahender Reddy Gaaru about Reddy Samkshema Sangam Jagadgirigutta

02/10/2015

ఒకవీధికో, వూరికో, పట్టనానికో మరియు రాస్ట్రానికో పట్టినరోగంకాదిది. దేషానికే పట్టిన పీడరోగమిది...

మహాత్మాగాంధి గారు పూర్తి స్వతంత్ర్యాన్ని తెచ్చారుగాని సగమేకాదు! ప్రజాస్వామ్య దేషంలో అందరూ సమానులే,

పిల్లలందరూ ఒకేసారి బడికెల్లాలి ఒకేచోట చదువుకోవాలి మరియు ఒకే పాఠాలు చదవాలి. అందరూ వారివారి భవిష్యత్తులకొరకే చదువుతారు. మరెందుకీ రిజర్వేషన్ రొగం మనమద్య ఉంది. కేవలం రాజకీయాల లబ్దికోసమేనా?

దయచేసి ఆలోచించడి, నిజానికి రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వాలు లాభపొందుతున్నాయా? లేక అగ్రకులాల పేద పిల్లలు నస్టపొతున్నరా? ఎంతో మంది పిల్లలు రిజర్వేషన్లను గుర్తుచేసుకుంటూ తమ బంగారు భవిషత్తులను కోల్పోవడంలెదా? చదువుకున్న నిరుద్యోగులు పెరగడంలేదా? మనదేషభవిషత్తు క్రుంగిపోవడంలేదా?


ఈ ప్రష్నలన్నింటికీ సమాధానం ఎవరిస్తారు? ఈ పాపాన్ని ఎవరు మోస్తారు? స్వతంత్రాన్ని తెచ్చిన మహనీయులా? స్వతంత్ర దేషాన్ని నడుపుతున్న ప్రభుత్వాలా?

భారతమాత కడుపులో పుట్టినవారందరూ ఆతల్లికి సమానులే, అందరూ సమాన హక్కులను పొందినరోజే దేషంబాగుపడుతుంది! అగ్రదేషంగా నిలుస్తుంది.

ఇప్పటికైనా - మీరు, నేను, మనం, అందరం అవును అందరం ఒకనిర్నయానికిరావాలి!!! రావాలి!!! రావాలి. అగ్రకులాల పేదపిల్లలకొరకై ముందుకు రావాలి...

01/10/2015

స్వాతంత్రం వచ్చి 69 ఏళ్ళు గడచినా ఓ.సి. పేదలకు మిగిలింది దుఖమే. అప్పటి నుండి కులాల కుమ్ములాటలకు దేశం కేంద్ర బిందువవుతూ వస్తుంది తప్ప,పేదరికంలో మగ్గుతున్న కుటుంభాలను పట్టించుకునేవారు కరువయ్యారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికం.దీనికి ఆయ రాజకీయ పార్టీలు తోడై ఓట్ల కోసం కులాలను ,మతాలను విడగొట్టి లబ్దిపొందుతున్నారు.సామజిక వర్గాల సమీకరణాల నేపధ్యం లో డబ్బు గల కొందరికీ అధిక ప్రాదాన్య్తనిస్తూ పేదలను విస్మరిస్తునారు. దీంతో ఓ.సి. పేద కుటుంభాలే కాదు, అన్ని కులాలలోని పేదలు నష్టపోతున్నారు. దీనికి మనమేదైనా చేయగలమా ? అవును చేయగలం.

భారతదేశ ప్రజాస్వామ్యంలో మనమంటే లెక్క లేదు . మన కుటుంభాలకు రక్షణ,స్వేచ్చ లేదు. ఎవరో ఎపుడో ఆధిపత్యం చేసినారని దానిని సాకుగా చూపిస్తూ మనల్ని ఆగ్రకుల ఆధిపత్య కారకులుగా ముద్రించడంతో విద్య,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేక ఎక్కువగా నష్టపోయి పేదరికంలో మగ్గిపోతున్నాము. ముఖ్యంగా మన తెలంగాణా రాష్ట్రంలో ఓ.సి. కులాల్లో నిరుపేదలు ఉన్నారనే సంగతిని ప్రస్తుత ప్రభుత్వాలు మరిచిపోతున్నాము. దీంతో ఆగ్రకులాల్లో పుట్టడమే శాపమా అనే విధంగా దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుంది.

మనం కదలలేమా మన హక్కులకై – సాధించుకోలేమా మన ఉద్యోగాలను మనం గర్జిస్తే రాష్ట్రం, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు నిలువగలవా? కొంతకాలం పార్టీలను పక్కనపెట్టి కదులుదాంమనం. పేదరికం కారణంగా కోల్పోతున్న విద్య,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కొరకు ఒక్కటవుధం.సాధించుకుందాం రండి ! కడలి రండి !!

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Shirdi Hills, Jagadgiri Gutta
Hyderabad
500037