29/11/2023
BRS కు ఓటేస్తే... 3వ సారి దొర ముఖ్యమంత్రి అవుతాడు
కాంగ్రెస్ కు ఓటేస్తే... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ( 50 ఏళ్ళు రెడ్లు పరిపాలించింది చాలాదా!...)
BJP ఓటేస్తే... 76ఏళ్ల చరిత్ర లో మొదటిసారి ఓక BC బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు...
ఆలోచించండి... BC, SC, ST ప్రజలారా...BJP కి ఓటేయ్యండి...
సహకరించండి OC ప్రజలారా... 50% వున్న BC లకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి...
17/08/2023
రేవంత్ రెడ్డి గారి ఎదుగుదలకు మాదిగలు అందించిన సహకారం ఎక్కువ శాతం.....
అలాంటి వారి వల్లే ఈ స్థాయికి వచ్చి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు...
ZPTC నుండి MLC ఎమ్మెల్యే , ఎంపి, పిసిసి స్థాయికి ఎదిగింది మాదిగల వల్లే..
ఇప్పుడు మాదిగలను అవమానించే పద్ధతిని తీవ్రంగా ఖండిస్తున్నాం...
- MRPS వ్యవస్థాపక అధ్యక్షులు
మందా కృష్ణ మాదిగ
15/08/2023
మిత్రులకు శ్రేయాభిలాషులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
పానుగంటి లక్ష్మీనారాయణ
సర్పంచ్ గారు
అట్ల రాజిరెడ్డి
MPTC గారు
దనే ఓదేలు
ఉప సర్పంచ్ గారు
స్కూల్ HM గారు
సాగర్ కార్యదర్శి గారు
వార్డు మెంబెర్స్
మరియు
తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకీ అనిల్ మాదిగ
MRPS జిల్లా కన్వీనర్
31/12/2022
వంగవీటి రంగా గారికి నివాళులు..
సామాజిక న్యాయం కోసం రంగా గారు నిర్వర్తించిన పోరాటం మరువలేనిది..