ᴋᴛʀ ꜰᴀɴꜱ

ᴋᴛʀ ꜰᴀɴꜱ

Share

Page for KTR fans and information about KTR works and strategies to develop state.who want to join community send messages.

29/08/2025

సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు.

సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు.. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు.

రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో, పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు.

పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

28/08/2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ #కేటీఆర్ గారు.

Photos from ᴋᴛʀ ꜰᴀɴꜱ's post 28/08/2025

సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు.

సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు.. అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును పరిశీలించారు.

రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతి వలన కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో, పాల్వంచ నుంచి కేటీఆర్ తిరిగి సిరిసిల్ల బయలుదేరారు.

పాల్వంచ వాగు వరదల వల్ల జనజీవనానికి ఏర్పడిన ఆటంకాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Photos from ᴋᴛʀ ꜰᴀɴꜱ's post 28/04/2025

Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu by turning out in unprecedented numbers

The meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed

The sheer strength of the BRS Party was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police

Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage

The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad