తెలంగాణ ఉద్యమకారుల కోసం కల్వకుంట్ల కవిత గారు భూపోరాటం చేసినందుకే ప్రభుత్వంలో కదలిక వచ్చింది - తెలంగాణ ఉద్యమకారులు
Telangana Jagruthi
NGO | Rooted in Telangana’s culture, driven by people’s aspirations | Empowering women, youth & every voice of Telangana
Bharat Jagruthi (previously Telangana Jagruthi) is a registered Not for Profit organization based out of Hyderabad, India. We primarily work towards capacity building of all sections of Indian society. Apart from striving to preserve the rich cultural heritage of the India, Bharat Jagruthi aims to achieve overall development of the people of India. Towards this end, we would partner with like minded governments, Organizations, corporate & Individuals.
కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేసింది చాలు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ప్రకటించాలి — కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు
రైతు డిస్కామ్ ద్వారా రైతులకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి తరఫున కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈఆర్‌సీ రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అనుమతి ఇవ్వాలి — కల్వకుంట్ల కవిత గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు.
వెలుగుమట్ల బాధితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు సహా భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి గవర్నర్‌కు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు, విశారధన్ మహారాజ్ గారు వినతిపత్రం సమర్పించారు.
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు డిమాండు చేశారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఈ దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ తెలంగాణ సచివాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఈరోజు నిరసన చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోగా నెరవేర్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు డిమాండ్ చేశారు.
LIVE: TRS పార్టీలో చేరికలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Address
Hyderabad
500029
Opening Hours
| Monday | 9am - 4:30pm |
| Tuesday | 9am - 4:30pm |
| Wednesday | 9am - 4:30pm |
| Thursday | 9am - 4:30pm |
| Friday | 9am - 4:30pm |
| Saturday | 9am - 4:30pm |
