13/08/2016
is going to conduct on 26th&27th this month in collaboration with vikasa jobs at Rvr&jc engineering college, Guntur (Prathipadu Constituency)...Around 60 MNC companies would Participate in this job mela n 13,000 Jobs are target..For Online registration visit at www.ravelatrust.org
28/05/2016
ప్రపంచం గర్వించదగ మహానటుడు...
విశ్వా విఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ
డా.నందమూరి తారకరామారావు గారికి 94వ జయంతి శుభాకాంక్షలు...
25/04/2016
హైదరాబాద్ : ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రావెల సుశీల్ సోమవారం హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ సుశీల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒక అఫిడవిట్‌ను సుశీల్ తరఫు న్యాయవాది కోర్టుకు ఆందజేశారు. అసలు సుశీల్, ఆయన కారు డ్రైవర్ తనకు తెలియదని, తనతో బలవంతంగా పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేయించారని బాధితురాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సుశీల్ క్వాష్ ఫిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. మొత్తం మీద బాధితురాలు తన ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
09/09/2015
Ravela Kishore Babu Yuvasena
Lawyer & law firm